Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » విభిన్న కథలకు ఒకే చెబుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ .!

విభిన్న కథలకు ఒకే చెబుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ .!

  • May 8, 2018 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విభిన్న కథలకు ఒకే చెబుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ .!

“అర్జున్ రెడ్డి” సినిమాతో షాలిని పాండే ఎనలేని గుర్తింపును సాధించింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతంచేసుకుంది. తెలుగు, తమిళం అని తేడా లేకుండా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. అర్జున్ రెడ్డి తర్వాత  తమిళంలో “100% లవ్” రీమేక్‌కి సైన్ చేసిన ఈ భామ… సావిత్రి బయోపిక్ మహానటి లో ఓ రోల్ పోషించింది. గాయని సుశీలగా ఆకట్టుకోనుంది. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఇక మహేష్ బాబు 25 వ చిత్రంలోనూ అల్లరి నరేష్ కి జోడీగా ఒకే చెప్పింది. అంతేకాదు ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

“గుహన్ చెప్పిన స్క్రిప్ట్ కి వెంటనే కనెక్ట్ అయ్యాను. అందుకే ఒకే చెప్పేసాను. అర్జున్ రెడ్డి లో పోషించిన రోల్ కి ఇది పూర్తిగా డిఫెరెంట్. సొంతంగా, నిర్భయంగా జీవించే ఓ అమ్మాయి రోల్ ఇది. తనకు ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన పిల్లగా నటించపోతున్నాను” ” అని షాలిని వివరించింది. ఇంకా మాట్లాడుతూ..”నాకు నటనంటే ఇష్టం. పైగా కొత్త కొత్త పాత్రలో కనిపించడం అనేది నా కల. అందుకే చేసిన రోల్ చేయడం ఇష్టముండదు. ఈ రోల్ మిమ్మల్ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది” అని అర్జున్ రెడ్డి భామ వెల్లడించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఇందులో మరో హీరోయిన్ గా నివేదా థామస్ కనిపించనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NKR16
  • #KV Guhan
  • #Nandamuri Kalyan Ram
  • #Nivetha Thomas
  • #Shalini Pandey

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

4 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

17 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

18 hours ago

latest news

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

43 mins ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

5 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

7 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version