Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » శంకర్ మనసులో మరో తెలుగు హీరో

శంకర్ మనసులో మరో తెలుగు హీరో

  • May 5, 2022 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకర్ మనసులో మరో తెలుగు హీరో

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో అందరూ పాన్ ఇండియా సినిమాలో అంటున్నారు కానీ దర్శకుడు శంకర్ అయితే ఎప్పుడో ఆ తరహా ప్రాజెక్టులను వెండితెరపైకి తీసుకువచ్చాడు. భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఇతర ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో వసూళ్లను అందుకున్నాయి. దేశంలోనే అతి పెద్ద సినిమాలు ఎక్కువగా చేసిన దర్శకుడు శంకర్ ఒకరు. అయితే ప్రస్తుతం ఆయన కాస్త అపజయాలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన తన ప్రాజెక్టులను గతంలో కంటే ఏ మాత్రం తక్కువ కాకుండా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమాను తీసుకురాబోతున్నారు. ఆ సినిమాలో ఒక మంచి సందేశం కూడా ఉండబోతోంది. ఇక శంకర్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా ముందుగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం విశేషం. అయితే రామ్ చరణ్ తర్వాత ఆయన అపరిచితుడు సినిమాకు సీక్వెల్ ను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. అంతకుముందు ఇండియన్ 2 సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియదు. ఈ క్రమంలో శంకర్ మరొక తెలుగు హీరోపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అగ్ర హీరోలు దొరకడమే చాలా కష్టంగా ఉంది కాబట్టి తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆయన ఎక్కువగా టాలీవుడ్ స్టార్స్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. RRR సినిమా చూసిన తర్వాత ఆయనకు రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా బాగా నచ్చేశాడట. అందుకే అతనితో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదివరకే ఎన్టీఆర్ తో కొన్నిసార్లు శంకర్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందట. అన్ని వర్కౌట్ అయితే మాత్రం భవిష్యత్తులో ఎన్టీఆర్ శంకర్ కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #NTR
  • #ramcharan
  • #RC15
  • #shankar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version