Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shankar, Ram Charan: ‘RC15’ మొదటి షెడ్యూల్ కే అంత బడ్జెట్టా..!

Shankar, Ram Charan: ‘RC15’ మొదటి షెడ్యూల్ కే అంత బడ్జెట్టా..!

  • November 12, 2021 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Ram Charan: ‘RC15’ మొదటి షెడ్యూల్ కే అంత బడ్జెట్టా..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ 15వ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతని బ్యానర్లో రూపొందుతోన్న 50 వ చిత్రమిది.కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో విడుదల చేశారు.

శంకర్ సినిమా అంటే అన్నీ గ్రాండ్ గానే ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే 15 నిమిషాల కంటెంట్ కే గ్రాండియర్ లుక్ ఉండేలా చిత్రీకరిస్తారు. ఇప్పుడు చరణ్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలో కూడా అంతే..! మొన్ననే చరణ్- శంకర్ ల సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. శంకర్ ఇంత వేగంగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడమేంటా? అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక్క షెడ్యూల్ శంకర్ నిర్మాత దిల్ రాజుతో పెట్టించిన బడ్జెట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి శంకర్ అక్షరాలా రూ.67 కోట్లు ఖర్చు పెట్టించాడట. ఇది కేవలం 7 నిమిషాలకి సంబంధించిన షెడ్యూల్ అని తెలుస్తుంది. ఒక్క పోస్టర్ కి అలాగే సినిమా లాంచింగ్ ఈవెంట్ కి కలుపుకుని రూ.1.73 కోట్ల వరకు ఖర్చు చేసాడు దిల్ రాజు. అప్పుడే దగ్గర దగ్గర్లో రూ.70 కోట్లు ఖర్చయిపోయినట్టే..! మరి సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఇంకెంత బడ్జెట్ పెట్టిస్తాడో చూడాలి..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #SVC50

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

25 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version