Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: హీరో అడిగాడని ఓకే చెప్పేస్తే శంకర్‌ ఎలా అవుతాడు

Ram Charan: హీరో అడిగాడని ఓకే చెప్పేస్తే శంకర్‌ ఎలా అవుతాడు

  • April 21, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: హీరో అడిగాడని ఓకే చెప్పేస్తే శంకర్‌ ఎలా అవుతాడు

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌కి ప్రయోగాలు అంటే ఇష్టం. అలాంటాయనకు ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్న స్టార్‌ హీరో దొరికితే ఆ మజానే వేరు కదా. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది అంటున్నారు. దిల్‌ రాజు 50వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కథ ఇది, రామ్‌చరణ్‌ పాత్ర ఇది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అయితే వేటిలోనూ క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తాడని వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి 50ఏళ్లు పైబడిన వ్యక్తి అని టాక్‌. దీంతోపాటు ఇప్పుడు మరో మాట కూడా వినిపిస్తోంది.

రామ్‌ చరణ్‌ సినిమా తండ్రీ, కొడుకుల కథ అని చాలా రోజుల నుండి వినిపిస్తోంది. ఇందులో తండ్రి పాత్ర కోసం సీనియర్‌ నటుణ్ని చూద్దాం అనుకున్నారట శంకర్‌. అయితే ఆ పాత్ర కూడా నేనే చేస్తా అంటూ రామ్‌చరణ్‌ ముందుకొచ్చాడట. ప్రతిష్ఠాత్మక సినిమాలో ఇలాంటి డేరింగ్‌ స్టెప్‌ అవసరమా అనుకున్నాడో, లేక ఇంకేదైనా డౌట్‌ ఉందో… శంకర్‌ వేరే ఆలోచన చేస్తున్నారట. సీనియర్‌ చరణ్‌ పాత్ర కోసం త్వరలో రామ్‌చరణ్‌కు గెటప్‌ టెస్ట్‌ చేస్తారట. ఇందులో చరణ్‌ పాస్‌ అయితేనే సినిమాలో డ్యూయల్‌ రోల్‌ ఉంటుందంటున్నారు.

అన్నీ కుదిరితే ఈ జూన్‌, జులైలో సినిమా చిత్రీకరణ మొదలుపెడతారని ఆ మధ్య వార్తలొచ్చాయి. తీరా ఇప్పుడు చూస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ దారుణంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో మరి ముందుగా అనుకున్న సమయానికి సినిమా మొదలుపెడతారా అనేది తెలియడం లేదు. ఇక సినిమా నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబధించి పుకార్లు అయితే వస్తున్నాయి కానీ, ఎలాంటి అఫీషియల్‌ సమాచారం లేదు. దీంతోపాటు ఈ సినిమాకు దిల్‌ రాజు ₹150 కోట్ల బడ్జెట్‌ ఫిక్స్‌ చేశాడని కూడా అంటున్నారు. అయితే ఆ బడ్జెట్ శంకర్‌ సినిమాకు చాలా తక్కువ అనే మాటలూ వినిపిస్తున్నాయి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mega Powerstar Ram Charan
  • #Ram Charan
  • #Salman Khan
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 hour ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version