Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Indian 2: కాజల్ ప్లేస్ లో మరో బ్యూటీ!

Indian 2: కాజల్ ప్లేస్ లో మరో బ్యూటీ!

  • July 6, 2022 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian 2: కాజల్ ప్లేస్ లో మరో బ్యూటీ!

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. కమల్ కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా సక్సెస్ దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ కి బూస్టప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ సినిమా పట్టాలెక్కాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ ఆగిపోయింది. నిజానికి ఈ సినిమాని రూ.250 కోట్ల బడ్జెట్ లో తీయాలని నిర్మాతలు భావించారు.

అయితే యాభై శాతం షూటింగ్ పూర్తి చేయడానికే శంకర్ రూ.180 కోట్లు ఖర్చు పెట్టేశారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుందని.. దర్శకుడు శంకర్ ని పిలిచి బడ్జెట్ తగ్గించమని కోరింది లైకా సంస్థ. అయితే ఈ విషయంలో శంకర్ రాజీ పడలేదు. దీంతో నిర్మాతలతో శంకర్ కి గొడవ వచ్చింది. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇంతలో శంకర్.. రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు.

దీంతో ‘ఇండియన్ 2’ సినిమా క్యాన్సిల్ అయినట్లే అనే మాటలు వినిపించాయి. కానీ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకెక్కి శంకర్ తో రాజీ కుదుర్చుకుంది. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. ముందుగా ఇందులో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అలానే రకుల్ ప్రీత్ సింగ్ ను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే కాజల్ తల్లి కాబోతుందనే కారణం వలన ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఇప్పుడు ఆమె బిడ్డతో కలిసి సమయం గడుపుతుంది. ప్రాజెక్ట్ ఆలస్యంగా మొదలవుతుండడంతో కాజల్ ఈ ప్రాజెక్ట్ లో రీజాయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఆమె లేకుండానే షూటింగ్ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారట. ఆమె స్థానంలో ఓ కొత్త హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఆ క్రేజీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో!

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu
  • #director shankar
  • #Indian 2
  • #Kajal Aggarwal
  • #Kamal Hassan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version