Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: అమ్మని తలుచుకుని బాధతో ఏడ్చేసిన షణ్ముక్..!

Bigg Boss 5 Telugu: అమ్మని తలుచుకుని బాధతో ఏడ్చేసిన షణ్ముక్..!

  • October 26, 2021 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: అమ్మని తలుచుకుని బాధతో ఏడ్చేసిన షణ్ముక్..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం నామినేషన్స్ ఎమోషన్స్ తో అయ్యాయి. హౌస్ మేట్స్ అందరూ కూడా కంటతడి పెడుతూ ఒకరికోసం ఒకరు త్యాగం చేశారు. వారి ఇంటి కుటుంబసభ్యుల నుంచీ వచ్చిన ఉత్తరాలని త్యాగం చేస్తూ నామినేషన్స్ లోకి వచ్చారు. ఈవారం ఐదుగురు ఇంటిసభ్యులు ఇలా తమ ఉత్తరాలని కాదనుకుని నామినేట్ అయితే, శ్రీరామ్ చంద్ర మాత్రం తన ఉత్తరాన్ని చదివి కూడా జెస్సీకోసం నామినేట్ అయ్యాడు. దీంతో ఈసారి మొత్తం 6గురు నామినేషన్స్ లోకి వచ్చారు. షణ్ముక్, శ్రీరామ్ చంద్ర, రవి, మానస్, లోబో ఇంకా సిరి నామినేషన్స్ లో ఉన్నారు.

సన్నీ ఇంటి కెప్టెన్ కాబట్టి సన్నీ నామినేషన్స్ లోకి రాలేదు. ఫస్ట్ పవర్ రూమ్ లోకి వెళ్లిన మానస్ , శ్రీరామ్ ఇద్దరికీ లోబో ఇంకా ప్రియాంక లేఖలు అందాయి. వీరిలో లోబో ప్రియాంక కోసం తన లెటర్ ని త్యాగం చేశాడు. నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్‌ రాసిన లేఖను ముక్కలు చేసింది సిరి. విశ్వ బిడ్డ ఎమోషన్ ని నేను అర్ధం చేసుకోగలను అంటూ మాట్లాడింది. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అనీమాస్టర్ కి సిరికి షణ్ముక్ ఇంకా కాజల్ లేఖలు వచ్చాయి.

ఫస్ట్ టైమ్ కాజల్ ఏడ్వటాన్ని చూసిన షణ్ముక్ తన లెటర్ ని శాక్రిఫైజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇక్కడే సిరి నాకు రాలేదు..కనీసం నువ్వైనా లెటర్ చదువు అంటూ మాట్లాడింది. కానీ, షణ్ముక్ అందుకు ఒప్పుకోలేదు. మా అమ్మ క్యాన్సర్ ని జయించింది. అలాగే అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా ధైర్యంగా ఉంది. ఇప్పుడు నేను ధైర్యంగా ఉండలేనా అంటూ మాట్లాడాడు. మా అమ్మే నాకు ఇన్సిపిరేషన్ అంటూ చెప్పాడు. ఈ బాధలోనుంచీ బయటపడతాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో వాళ్ల అమ్మరాసిన ఉత్తరాన్ని సైతం వదలుకుని నామినేట్ అయ్యాడు షణ్ముక్. అదీ విషయం.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh
  • #Shanmukh Jaswanth

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

16 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

20 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

18 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

18 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

18 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version