Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

  • September 24, 2021 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలు, ఆప్యాయతలు, పలకరింపులు, కోపాలు, ప్రస్టేషన్స్ అన్నీ సర్వసాధారణమే. అక్కడికి వచ్చాక ఎవరైనా సరే బిగ్ బాస్ చెప్పినట్లుగా వినాల్సిందే. టాస్క్ ఇస్తే ఆడాల్సిందే. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ చెప్పినట్లుగా లవ్ బెలూన్ న్ పై హౌస్ మేట్స్ ఫస్ట్ లవర్ పేరుని రాసి దాన్ని గాల్లోకి విసురుతూ వాళ్ల మరపురాని తొలిప్రేమ గురించి చెప్పాలి. ఫస్ట్ షణ్ముక్ తను ఎనిమిదో తరగతి నుంచీ ఇంటర్ వరకూ చదువుతున్నప్పుడు ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పాడు.

ఆ అమ్మాయి పేరు ఐషూ. తనంటే నాకు పిచ్చిప్రేమ. కానీ, ప్రేమించానని చెప్పడానికి చాలా భయపడేవాడ్ని ఎందుకంటే చెంపమీద కొడుతుందేమో అని. ఎప్పుడూ చెప్పలేదు. బాగా సిగ్గుపడేవాడిని. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ కి ఒకరోజు తన బర్త్ డే రోజు ప్రపోజ్ చేశాను. తను కూడా నా లవ్ ని యాక్సెప్ట్ చేసేసరికి చాలా ఆనందపడ్డాను. కానీ, చిన్నవయసు వల్ల మెచ్యూరిటీ లేక ఇద్దరి మద్యలో చాలా తేడాలు వచ్చాయి. అందుకే లాంగ్ రిలేషన్ ని మైయిన్ టైన్ చేయలేకపోయాము. అందుకే మేము లవ్ లో ఫైయిల్ అయ్యాం.

ఇక ఐషూతో బ్రేక్ అప్ అయిన తర్వాతే నేను యాక్టింగ్ ఇంకా డ్యాన్సింగ్ నేర్చుకున్నాను. ఇది దీప్తి సునయనకి కూడా తెలుసు. నేనే చెప్పాను అంటూ షణ్ముక్ తన తొలిప్రేమ గురించి చెప్పాడు. బెలూన్ పై ఐషూ పేరు రాసి గాల్లోకి వదలిశాడు. ఈ 5యేళ్ల రిలేషన్ షిప్ , క్రష్ , ప్రేమ ఏది అయితే ఉందో అది షేర్ చేస్కుంటున్నాను మీతో అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముక్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishu
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

9 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

10 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

16 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 days ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version