Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » తనకొచ్చిన పాత్రలపై సీనియర్‌ నటుడు కామెంట్స్‌

తనకొచ్చిన పాత్రలపై సీనియర్‌ నటుడు కామెంట్స్‌

  • January 7, 2021 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనకొచ్చిన పాత్రలపై సీనియర్‌ నటుడు కామెంట్స్‌

‘సింహాద్రి’ సినిమాలో ఎన్టీఆర్‌ పట్టుకునే గుండ్రపు కత్తి ఎంత ఫేమసో… ఆ కత్తిని అవసరమైన సమయంలో ఎన్టీఆర్‌కు అందించే నటుడూ అంతే ఫేమస్‌. ‘సింగమలై’ అంటూ ఓ అరుపు అరిచి ఎన్టీఆర్‌కు కత్తి అందించే ఆ నటుడు శరత్‌ సక్సేనా. అంతకుముందు ఆయన చాలా సినిమాలు చేసినా… రీసెంట్‌ టైమ్‌ ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమానే. గత తరం అభిమానులకు గుర్తు చేయాలంటే ‘ముఠామేస్త్రీ’ గురించి చెప్పాల్సిందే. అందులో విలన్‌గా శరత్‌ సక్సేనా పాత్ర బాగా పండింది. ఒక్క బాలీవుడ్‌లోనే కాదు.. దేశంలోని దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించి, మెప్పించిన అనుభవం ఆయనకుంది.

అంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న శరత్‌ సక్సేనాలో నటుణ్ని గుర్తించడానికి దర్శక, నిర్మాతలకు 30 సంవత్సరాలు పట్టిందంట. ఈ విషయాన్ని శరత్‌ సక్సేనానే స్వయంగా చెప్పుకొచ్చారు. కెరీర్‌ తొలిరోజుల్లో అందరూ ఆయనను ఫైటర్‌గా, జూనియర్‌ ఆర్టిస్టుగా మాత్రమే చూసేవారట. ఆయన బాడీ కూడా ఒక కారణం అనుకోండి. ఆ రోజుల్లో అంత ఫిట్‌గా ఉండేవారు ఆయన. అప్పట్లో ఆయన తండ్రి అలహాబాద్‌ విశ్వవిద్యాలయం తరఫున క్రీడాకారుడిగా ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే శరత్‌ కూడా వర్కౌట్స్‌ చేయడం ప్రారంభించారట. అలా ఆ బాడీ వచ్చిందట.

శరత్‌ అవకాశాల కోసం ముంబై వచ్చినప్పుడు దర్శక, నిర్మాతలు అతని ప్రతిభను గుర్తించలేదట. విలన్‌ అనుచరుడు, ఫైటర్‌ పాత్రలు మాత్రమే ఇచ్చారట. 30 ఏళ్ల పాటు ఫైట్స్‌ చేస్తూనే ఉన్నారాయన. ఎంతో కష్టపడి డైలాగ్ కోసం దర్శక నిర్మాతలను రిక్వెస్ట్‌ చేస్తే ‘యస్‌ బాస్‌, నో బాస్‌, వెరీ సారీ బాస్‌, క్షమించండి బాస్‌’ లాంటివి చిన్న మాటలు మాత్రమే ఇచ్చేవారట. ఆ సమయంలో షాహిద్‌ అలీ ‘సాథియా’లో హీరోయిన్‌ తండ్రిగా వేషం దక్కింది. అందులో నిడివి తక్కువే అయినా.. ప్రేక్షకులకు నచ్చేశారు. ఆ తర్వాత అవకాశాలు కూడా వచ్చాయి అని

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharat Saxena
  • #Muta Mestri
  • #Sharat
  • #Sharat Saxena

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

23 mins ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

4 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

7 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

22 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version