Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sharwanand: ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి పాజిటివ్ టాక్!

Sharwanand: ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి పాజిటివ్ టాక్!

  • September 9, 2022 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి పాజిటివ్ టాక్!

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఒకప్పుడు ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’ ఇలా ఎన్నో హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. తన సినిమాలకు పాతిక నుంచి ముప్పై కోట్ల మార్కెట్ ఉంది. కానీ కొన్నాళ్లుగా అతడి నుంచి ఒక్క సరైన సినిమా రాలేదువరుస ఫ్లాపులతో అతడి మార్కెట్ బాగా దెబ్బతింది.

అతడి లేటెస్ట్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఫుల్ రన్ లో 5 కోట్ల షేర్ ని కూడా దాటలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడి నుంచి ఓ సినిమా వస్తోంది. అదే ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తానని చాలా నమ్మకంగా చెబుతున్నారు శర్వానంద్. రీసెంట్ గా హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో సెలబ్రిటీలకు వేసిన స్పెషల్ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సీనియర్ హీరో నాగార్జున అయితే ఎమోషనల్ అయి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మీడియాకు సైతం ఒకరోజు ముందు సాయంత్రమే ప్రీమియర్ వేయడం చూస్తుంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారనిపిస్తుంది. కాకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

పూర్తిగా మౌత్ టాక్ మీద ఈ సినిమా ఆధారపడి ఉంది. అది గనుక పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. అయితే ఈ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఏబీ సెంటర్స్ లో ‘బ్రహ్మాస్త్ర’కు బుకింగ్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఉన్న హంగులు ‘ఒకే ఒక జీవితం’లో లేవు. కానీ ‘బ్రహ్మాస్త్ర’కి బాయ్ కాట్ భయం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Akkineni
  • #Oke Oka Jeevitham
  • #Ritu Varma
  • #sharwanand

Also Read

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

related news

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

trending news

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

29 mins ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

1 hour ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

2 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

3 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

11 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

52 mins ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

1 hour ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

4 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version