Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sharwanand, Krithi Shetty: దర్శకుడిని మార్చేయడమే కాకుండా సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు!

Sharwanand, Krithi Shetty: దర్శకుడిని మార్చేయడమే కాకుండా సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు!

  • February 21, 2023 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand, Krithi Shetty: దర్శకుడిని మార్చేయడమే కాకుండా సైలెంట్ గా  షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు!

‘రౌడీ ఫెలో’ ‘ఛల్ మోహన్ రంగ’ వంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య తన నెక్స్ట్ మూవీని కూడా నితిన్ తో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల నితిన్ కృష్ణ చైతన్య సినిమాని పక్కన పెట్టాడు. ఈ క్రమంలో అదే కథని శర్వానంద్ తో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు కృష్ణ చైతన్య. ఈ ప్రాజెక్టు గ్రాండ్ గా లాంచ్ అవ్వడం కూడా జరిగింది..! కానీ ఇప్పుడు కృష్ణ చైతన్య కథను పక్కన పెట్టాడు శర్వానంద్.

ఆ కథకు ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, రన్ టైం పరంగా కూడా పెద్ద సినిమా అవుతుంది. అందుకే ఇప్పుడు ఆ కథ చేయడం కరెక్ట్ కాదని భావించి శర్వానంద్ అదే నిర్మాతలతో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ ‘హీరో’ వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

చాలా సైలెంట్ గా గత వారం ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతుంది. కృతి శెట్టి.. ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడీగా కనిపించబోతుంది. 2017 లో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి 6 ప్లాపులు ఫేస్ చేశాడు శర్వానంద్.

అతను హిట్టు కొట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. గత ఏడాది వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ తో హిట్టు కొట్టి.. శర్వానంద్ తన ప్లాపులకు బ్రేకులు వేశాడు. ‘ఒకే ఒక జీవితం’ సక్సెస్ తో శర్వానంద్ కథల ఎంపిక కూడా మారినట్టు స్పష్టమవుతుంది. ఈ మధ్యనే శర్వానంద్ కు రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sriram Aditya
  • #Krithi Shetty
  • #People Media Factory
  • #sharwanand

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

3 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

3 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

10 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

10 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

10 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

8 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

9 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

10 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

11 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version