Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sharwanand: శర్వానంద్‌ నెక్స్ట్‌ ఆ డ్యాన్స్‌ మాస్టర్‌తోనట!

Sharwanand: శర్వానంద్‌ నెక్స్ట్‌ ఆ డ్యాన్స్‌ మాస్టర్‌తోనట!

  • February 22, 2022 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: శర్వానంద్‌ నెక్స్ట్‌ ఆ డ్యాన్స్‌ మాస్టర్‌తోనట!

నృత్య దర్శకులు సినిమా దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా ఇలాంటి మార్పులు చూస్తూనే ఉన్నాం. ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్లు… ఫేమస్‌ డైరక్టర్లుగా మారిపోయారు. అయితే ఓ కొరియోగ్రాఫర్‌ మాత్రం చాలా కాలంగా స్టార్‌ డైరక్టర్‌గా మారాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయత్నం చేసినా… ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఆ ప్రయత్నం చేస్తున్నారు. అతనే రాజు సుందరం. డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ఎన్నో బంపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన ఆయన డైరక్టర్‌గా మాత్రం రెండో సినిమా చేయలేదు.

Click Here To Watch

మహేష్‌బాబు – రాజు సుందరం కాంబినేషన్‌లో సినిమా అంటూ చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. రాజు సుందరం ఓ కథ సిద్ధం చేసుకొని, మహేష్‌ను అప్రోచ్‌ అయ్యారని… అంతా ఓకే ఇక పట్టాలెక్కడమే తరువాయి అని కూడా అన్నారు. కానీ ఆ సినిమా మెటీరియలైజ్‌ అవ్వలేదు. అయితే ఇప్పుడు రాజు సుందరం… శర్వానంద్‌కి ఓ కథ వినిపించారని టాక్‌. సినిమా కాన్సెప్ట్‌ నచ్చి శర్వానంద్‌ ఆ కథను పచ్చ జెండా ఊపారని అంటున్నారు.

యూవీ క్రియేష‌న్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తుందని సమాచారం. శ‌ర్వానందే న‌టించే సినిమా రాజు సుందరందే అని టాక్‌. ఏప్రిల్‌, మేలో ఈ సినిమా ముహూర్తం ఉంటుందట. మార్చి 4న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ విడుదల అవుతుంది. ఆ తర్వాత ‘ఒకే ఒక జీవితం’ లైన్లో ఉంది. ఆ సినిమా తర్వాత రాజు సుందరం సినిమా అన్నమాట.14 ఏళ్ల తర్వాత రాజు సుందరం డైరక్షన్‌ అన్నారు. తొలి సినిమా ఏంటి అనే డౌట్‌ ఉండొచ్చు.

రాజు సుందరం డైరక్టర్‌గా చేసిన సినిమా ‘అయేగన్‌’. తెలుగులో ‘మల్లిక ఐ లవ్‌ యూ’ పేరుతో డబ్‌ చేసినట్లున్నారు. అజిత్‌ – నయనతార కాంబినేషన్‌లో ఈ సినిమాను రాజు సుందరం తెరకెక్కించారు. బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘మై హూనా’కి ఇది రీమేక్‌. ఈ సినిమా 2008లో రిలీజ్‌ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు శర్వానంద్‌ సినిమాతో మెగా ఫోన్‌ పట్టుకుంటున్నారు రాజు సుందరం.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharwanand
  • #Raju Sundaram
  • #sharwanand

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువ.. అయినా 11వ రోజు కోటి కొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువ.. అయినా 11వ రోజు కోటి కొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

2 hours ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

3 hours ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

4 hours ago
Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

7 hours ago

latest news

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

2 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

2 hours ago
Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

2 hours ago
Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

2 hours ago
Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version