Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » అర్జున్ రెడ్డి సినిమాని వదులుకున్న కారణాన్ని చెప్పిన శర్వానంద్!

అర్జున్ రెడ్డి సినిమాని వదులుకున్న కారణాన్ని చెప్పిన శర్వానంద్!

  • October 3, 2017 / 08:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డి సినిమాని వదులుకున్న కారణాన్ని చెప్పిన శర్వానంద్!

విజయ్ దేవరకొండ కెరీర్ ని రాకెట్ మాదిరిగా దూసుకెళ్లే విధంగా చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. నూతన దర్శకుడు సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక సినిమాగా చరిత్ర కెక్కింది. కలక్షన్ల విషయంలోనూ రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను కోట్ల వర్షం కురిపించింది. నాలుగు కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 40 కోట్ల వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమాని తమిళం, కన్నడం, హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇంత మంచి కథ మొదట శర్వానంద్ వద్దకు వెళ్ళింది.

అతను రిజక్ట్ చేశారు. ఎందుకు రిజక్ట్ చేశారో ఇప్పుడు చెప్పారు. “కథ నాకు బాగా నచ్చింది. అశ్వనిదత్, లగడపాటి శ్రీధర్ లాంటి వారికి చెప్పాను.  వారు వెనక్కి తగ్గారు. నిర్మాతలు ఉత్సాహం చూపించకపోవడంతో నేను అర్జున్ రెడ్డిని వదులుకున్నాను.” అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. సందీప్ వంగ నిర్మిస్తానని చెప్పినా నమ్మకం కుదరక ఆ ప్రాజక్ట్ కి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #sharwanand
  • #Vijay Devarakonda

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

related news

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

5 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago

latest news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

1 hour ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

2 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

3 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version