Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘జాను’ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా శర్వా!

‘జాను’ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా శర్వా!

  • January 7, 2020 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జాను’ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా శర్వా!

ప్రేమ ప్రధానంగా తమిళంలో తెరకెక్కించిన ’96’ సినిమా గతేడాది విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిషల నటనకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాని ‘జాను’ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. మంగళవారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో శర్వా ఎడారిలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. ఈ పోస్టర్ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

Sharwand and Samantha in Jaanu Movie

అయితే ఈ పోస్టర్ లో సమంత లేకపోవడంతో ఆమె అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా.. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ’96’ సినిమాకి మ్యూజిక్ అందించిన వసంతన్ ‘జాను’కి కూడా సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మ్స్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #96 Remake
  • #C Prem Kumar
  • #Dil Raju
  • #Editor Praveen
  • #Govind Vasantha

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

28 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version