Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సంక్రాంతి కి దూసుకొస్తున్న శతమానం భవతి

సంక్రాంతి కి దూసుకొస్తున్న శతమానం భవతి

  • January 4, 2017 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి కి దూసుకొస్తున్న శతమానం భవతి

టాలీవుడ్ లో 2017 సంక్రాంతి ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం కానుంది….ఒక పక్క బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం శాతకర్ణి…. మరో పక్క చిరు 150వ సినిమా కహిదీ150 వెరసి సంక్రాంతి అంతా వారిదే అన్నట్లుగా అనిపిస్తుంది…అయితే కధ అక్కడితో అయిపోలేదు అంటున్నాడు దిల్ రాజు…ఒక పడ్డ బడా సినిమాలు రెండు….ఇద్దరు బడా హీరోలతో సంక్రాంతి సమరంలో దిగుతుంటే వారిద్దరి మధ్య ఏమాత్రం భయం లేకుండా…బెదురు లేకుండా ధైర్యంగా దూసుకొస్తున్నాడు దిల్ రాజు తన సినిమా శతమానంభవతి తో….ఈ సినిమా జనవరి14న విడుదల కానుంది….అయితే నిన్ననే విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ మంచి ఫీల్ ను అందించే సినిమాల అనిపిస్తుంది…ఇక కధలోకి వెళితే….రొటీన్ గానే అనిపిస్తున్న కధ…ఇంతకీ కధ ఏంటంటే….చాలారోజుల వరకు తన తల్లిదండ్రులును చూడని ఒక లేడీ (ఇంద్రజ).. వాళ్ళు (ప్రకాష్ రాజ్ అండ్ జయసుధ) పిలవడంతో.. వెంటనే ఇండియా వచ్చేసింది. వారి కూతురు (అనుపమ పరమేశ్వరన్) అక్కడ తన బావ.. అత్తయ్య కొడుకుతో లవ్ లో పడుతుంది.

ఆ తరువాత ఎలాంటి తేడాలు వచ్చాయి.. ఏం జరిగింది.. అనేదే కథ. అయితే ఏ సీన్లో కూడా ప్రకాష్ రాజ్ తాతగారు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే యాజిటీజ్ ఈ సినిమా గోవిందుడు అందరివాడేలే ఫీమేల్ వర్షన్ లాగా అనిపిస్తుంది..ఎందుకంటే అక్కడ ఆ సినిమాలో మనవడు అమెరికా నుండి వస్తాడు.. ఇక్కడ మనవరాలు వచ్చింది. అంతే తేడా. అయితే కథ ఎంత రొటీన్ గా అనిపించినా కూడా.. శర్వా అండ్ అనుపమ షో స్టీల్ చేశారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది. మిక్కి జె మేయర్ మ్యూజిక్ రొటీన్ గానే ఉన్నప్పటికీ మంచి ఫీల్ ను ఇస్తుంది…ఇక సినిమాలో కధపై ఉన్న కాన్ఫిడెన్స్ తో సిసింద్రీలా దూసుకొస్తున్న శర్వానంద్ కు ఈ సంక్రాంతి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Dil Raju
  • #Satish Vegesna
  • #sharwanand
  • #Shatamanam Bhavathi Movie

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

3 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

4 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

5 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

7 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

2 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

3 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

4 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version