Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shilpa Shetty, Raj Kundra: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఆస్తుల లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Shilpa Shetty, Raj Kundra: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఆస్తుల లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

  • November 30, 2024 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shilpa Shetty, Raj Kundra: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఆస్తుల లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) గతంలో తెలుగు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుతో (Mohan Babu) ‘వీడెవడండీ బాబు’, వెంకటేష్ తో (Venkatesh) ‘సాహసవీరుడు సాగరకన్య’ వంటి సినిమాల్లో నటించింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. అప్పట్లో ఈమె చాలా కాస్ట్లీ హీరోయిన్. అయితే కెరీర్ డౌన్ అవుతుంది అని తెలుసుకుని వెంటనే వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. మొన్నామధ్య ఇతను నీలి చిత్రాల కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Shilpa Shetty, Raj Kundra

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ జంట ఆస్తుల వివరాలు ప్రతి ఒక్కరినీ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి అని చెప్పాలి. ఈ జంటకు వేల కోట్ల ఆస్తి ఉంది అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకి ఏకంగా రూ.3,000 కోట్ల ఆస్తి ఉందట.ముంబై, అరేబియా సముద్ర తీరాన వీరికి ఉన్న బంగ్లా వాల్యూ అక్షరాలా రూ. 100 కోట్లట.అలాగే పూణేలో కూడా వీరికి ఒక విలాసవంతమైన ఇల్లు ఉందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

దీంతో పాటు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, లంబోర్ఘిని అవెంటడార్, BMW X5 వంటి కోట్లు విలువ చేసే కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు వీరికి ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.రాజ్ కుంద్రాకి అవుట్ రైట్ గా రూ. 2,800 కోట్ల ఆస్తి ఉంది. అలాగే ఇంకా చాలా బిజినెస్… లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టీంకి ఓ యజమాని కూడా కావడం..

స్టీల్, రియల్ ఎస్టేట్, ఫారెక్స్ ట్రేడింగ్‌ వంటి వాటిలో కూడా అతను పెట్టుబడులు పెట్టడం జరిగింది.మరోపక్క శిల్పా శెట్టి (Shilpa Shetty) కూడా రూ. 150 కోట్ల వరకు ఆస్తి కలిపి ఉన్నట్టు బి టౌన్ టాక్. వీళ్ళకి రూ.3000 కోట్ల ఆస్తి ఉండటం వల్లనే బి టౌన్లో చాలా ప్రత్యేకంగా నివసిస్తున్నారు. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వీళ్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Kundra
  • #Shilpa Shetty

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

16 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version