Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బ్రహ్మానందంతో గొడవ గురించి చెప్పిన శివాజీ రాజా

బ్రహ్మానందంతో గొడవ గురించి చెప్పిన శివాజీ రాజా

  • July 24, 2017 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్రహ్మానందంతో గొడవ గురించి చెప్పిన శివాజీ రాజా

ప్రముఖ న్యూస్ ఛానెల్ ఆంధ్ర జ్యోతిలో ప్రతీ ఆదివారం ప్రసారం అయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె’కి వచ్చిన సీనియర్ నటుడు …శివాజీ రాజా…అనేక విషయాలను మనసువిప్పి మాట్లాడారు…అయితే ఆ కోణంలోనే ఆయన బ్రహ్మానందం తో ఎందుకు గొడవ పడ్డారో కూడా తెలిపారు…అసలు మ్యాటర్ ఏంటి అంటే…మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా…కమీడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ రాజా…కాస్త ముక్కు సూటి మనిషి అన్న అపవాది ఉంది…అయితే ఆ కోణంలోనే అనేక ఇబ్బందులను ఎదుర్కున్నాడట మన రాజా…అయితే వాటిపై ఆయన మాట్లాడుతూ….సినిమా రంగంలో ఎదగాలి అంటే కెమెరా ముందు నటించడం కంటే కెమెరా వెనుక నటించడం బాగా రావాలి అంటూ అది రానివాడు సినిమా రంగంలో ఎదగలేడు అన్న వాస్తవాన్ని బయట పెట్టాడు శివాజీరాజ. అదే క్రమంలో తన కెరియర్ తొలిరోజుల్లో సాయి కుమార్ రఘుబాబులు చేసిన సహాయం గురించి ఎంతో గొప్పగా చెప్పాడు ఈ రాజావారు…తాను పడ్డ కష్టాలను…ఇబ్బందులను తెలియజేస్తూనే…ఎక్కడా వ్యక్తిత్వం కోల్పోకుండా బ్రతికాను అని తెలిపాడు రాజా.

అదే క్రమంలో తనకు చిరంజీవి మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలను గుర్తుకు చేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మానందంతో ఏర్పడ్డ గొడవ గురించి వివరించాడు. తనికెళ్ళ భరణి మల్లిఖార్జునరావు ఇలా కొంతమంది హాస్య నటులతో కలిపి తాను ఏర్పాటు చేసిన ‘బ్రహ్మానందం ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవహారాలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను ముక్కు సూటిగా మాట్లాడుతానని తనను రెచ్చగొట్టి తరువాత చాలామంది హాస్యనటులు తప్పుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే విషయం దాసరి నారాయణరావు వరకు వెళ్ళడంతో దాసరి తనను మందలించి విషయాన్ని సద్దుబాటు చేసిన విషయాన్ని బయట పెట్టాడు. మొత్తంగా తన ముక్కు సూటి తనం వల్లనే ఇలా ఇబ్బందులు పడ్డాను అని చెబుతూనే…ఇంకా…డ్రగ్స్,సినిమాల్లో ఎక్స్‌పోసింగ్ ఇలా చాలా విషయాలపై మనసు విప్పి మాట్లాడాడు రాజా..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Brahmanandam Comedy
  • #Brahmanandam Movies
  • #Brahmanandam scenes
  • #Shivaji Raja

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

21 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

1 day ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

1 day ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

1 day ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

1 day ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version