Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నెట్టింట హల్ చల్ చేస్తున్న శివానీ, శివాత్మిక ల మేకప్ లెస్ పిక్స్..!

నెట్టింట హల్ చల్ చేస్తున్న శివానీ, శివాత్మిక ల మేకప్ లెస్ పిక్స్..!

  • September 1, 2020 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్టింట హల్ చల్ చేస్తున్న శివానీ, శివాత్మిక ల మేకప్ లెస్ పిక్స్..!

జీవిత రాజశేఖర్ల కూతుర్లు అయిన శివానీ మరియు శివాత్మిక లు హీరోయిన్లు గా ఎంట్రీ ఇస్తూ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘2 స్టేట్స్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ క్రమంలో చిన్న కూతురు శివాత్మిక నటించిన ‘దొరసాని’ చిత్రం మాత్రం గతేడాది విడుదల అయ్యింది.

ఈ రకంగా తన అక్క శివానీ కంటే ముందే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది శివాత్మిక. ‘దొరసాని’ ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా పరిచయమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ.. శివాత్మిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ‘శివాత్మిక హావభావాలు ఆకర్షించే విధంగా ఉన్నాయి’ అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

Shivathmika and Sivani without makeup pics goes viral1

ప్రస్తుతం శివాత్మిక…. కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల శివానీ మరియు శివాత్మిక ల మేకప్ లెస్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation1

2

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation2

3

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation3

4

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation4

5

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation5

6

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation6

7

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation7

8

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation8

9

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation9

10

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation10

11

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation11

12

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation12

13

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation13

More…

1

2

3

4

5

6

7

8

9

10

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation10

11

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation9

12

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation

13

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation13

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeevitha Rajasekhar
  • #Shivathmika
  • #Shivathmika Rajasekhar
  • #Sivani
  • #Sivani Rajasekhar

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

3 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version