Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రాహుల్ సిప్లిగంజ్ కు జోడీగా శివాత్మిక.. సెట్ అవ్వుద్దా?

రాహుల్ సిప్లిగంజ్ కు జోడీగా శివాత్మిక.. సెట్ అవ్వుద్దా?

  • December 14, 2019 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాహుల్ సిప్లిగంజ్ కు జోడీగా శివాత్మిక.. సెట్ అవ్వుద్దా?

ఈ ఏడాది ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రాజశేఖర్ చిన కుమార్తె శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయినప్పటికీ.. నటిగా శివాత్మిక కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఆచి తూచి కథల్ని ఎంచుకుంటుంది. ఈ క్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.

Shivathmika Rajashekar With Rahul Sipligunj

‘నట సామ్రాట్’ అనే మరాఠీ మూవీకి ఇది రీమేక్ కావడం విశేషం. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రంలో .. బ్రహ్మానందం .. అనసూయ వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకి ‘బిగ్ బాస్3’ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను తీసుకున్నట్టు ఇటీవల దర్శకుడు కృష్ణవంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ కు జోడీగానే శివాత్మిక కనిపించబోతుందట. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఈమధ్యే చిత్రీకరించినట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Anasuya
  • #Bramhanadam
  • #Krishna Vamsi
  • #Prakash Raj
  • #Rahul Sipligunj

Also Read

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

Ravi Teja, Krishna Vamsi: కృష్ణవంశీ, రవితేజ… ఇద్దరికీ అక్కడే చెడిందా?

trending news

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

27 mins ago
Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

22 hours ago
Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

22 hours ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

22 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

23 hours ago

latest news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

23 hours ago
Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

1 day ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version