Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » వ్యభిచారిణిగా కనిపించనున్న గూఢచారి హీరోయిన్

వ్యభిచారిణిగా కనిపించనున్న గూఢచారి హీరోయిన్

  • August 20, 2018 / 06:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వ్యభిచారిణిగా కనిపించనున్న గూఢచారి హీరోయిన్

తెలుగు నటి శోభిత మోడల్ గా నిరూపించుకొని.. మిస్ ఇండియా(2013) గా కిరీటం దక్కించుకొని.. బాలీవుడ్ లో అడుగుపెట్టి.. తన ప్రతిభని చాటుకుంది. అక్కడ రెండు సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన “గూఢచారి” సినిమాలో శోభిత అదరగొట్టింది. దీంతో టాలీవుడ్ లోనే కాకుండా ఆమె పేరు పొరుగు పరిశ్రమల్లోనూ బాగా వినిపించింది. దీంతో అనేక అవకాశాలు తలుపు తట్టాయి. వాటిలో రొటీన్ కథలను పక్కన పెట్టి వినూత్న కథకి ఒకే చెప్పింది. వేశ్యగా నటించడానికి ఓకే చెప్పింది. మలయాళ డైరక్టర్ జీతూ మోహన్ దాస్ “ముతోన్” అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీ రోల్ చేయడానికి శోభితని సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రను చేయటం సాహసమని సినీ విశ్లేషకులు ఆమెను అభినందిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత శోభితకి మరింత పేరు వస్తుందని జీతూ మోహన్ దాస్ చెప్పారు. శోభిత ఈ చిత్రంతో పాటు రెండు ద్విభాషా చిత్రాలను చేస్తోంది. అందులో మేడ్ ఇన్ హెవెన్ అనే చిత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కుతుండగా, ది బాడీ అనే సినిమా తెలుగు, హిందీ భాషలో రూపుదిద్దుకుంటోంది. ఇవి విజయం సాధిస్తే దక్షిణాదిలోని టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sobhita Dhulipala
  • #Sobhita Dhulipala
  • #Sobhita Dhulipala Movies
  • #Sobhita Dhulipala New Movie

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

15 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

16 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

16 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

17 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

18 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version