Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ ట్రోలింగ్ కు గురైన అనసూయ

మళ్ళీ ట్రోలింగ్ కు గురైన అనసూయ

  • May 8, 2019 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ ట్రోలింగ్ కు గురైన అనసూయ

‘జబర్దస్త్’ యాంకర్ గా హాట్ హాట్ డ్రెస్సులతో కుర్రకారు మనసులు దోచింది అనసూయ భరద్వాజ్. అసలు ఎవరు ఈ కుర్ర యాంకర్ మరీ ఇంత హాట్ గా ఉంది అనుకున్న కుర్రకారు ఆలోచిస్తుండగా.. అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని తెలిసినప్పుడు చాలా మంది షాకయ్యారు. అంతలా ఆమె అందాన్ని మెయిన్టైన్ చేస్తుంటుంది. సినిమాల్లో కూడా తనకు తగ్గ క్యారెక్టర్లను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది ఈ హాట్ యాంకర్. ఇక తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ కి సంబందించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Anasuya, Anchor Anasuya, Anasuya Bharadwaj,

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

తాజాగా అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో ఉన్న పిక్ ను అప్లోడ్ చేసింది. అయితే అందులో వింతేముంది అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే ఈ ఫొటోలో తన భర్త నెక్ కు మసాజ్ చేస్తుంది. ఇందులో కూడా తప్పు ఏమాత్రం లేదు. అయితే ఆ ఫొటోలో అనసూయ షర్ట్ వేసుకుంది కానీ కింద మాత్రం ఏమీ వేసుకున్నట్టు లేదు. ఇప్పుడు ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటో తన కొడుకె తీసినట్లు ఆమె ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోని చూస్తున్న కొందరు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తుండగా.. మరికొంత మంది అనసూయను వెనుకేసుకొస్తున్నారు. ‘అర్ధనగ్నంగా ఉన్న పర్సనల్ ఫోటీని సోషల్ మీడియాలో పెట్టడమేంటి’ అని కొంతమంది అంటుంటే… ‘ఆమె ఇంట్లో ఆమె ఎలగైనా ఉండొచ్చు’ అంటూ మరికొందరు అనసూయకు మద్దతు పలుకుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version