Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఉప్పెన’ రిలీజ్ విషయంలో నిర్మాతల షాకింగ్ డెసిషన్..!

‘ఉప్పెన’ రిలీజ్ విషయంలో నిర్మాతల షాకింగ్ డెసిషన్..!

  • January 11, 2021 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఉప్పెన’ రిలీజ్ విషయంలో నిర్మాతల షాకింగ్ డెసిషన్..!

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రాన్ని మొదట 2020 ఏప్రిల్‌లోనే విడుదల చెయ్యాలి అని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో అది సాధ్యపడలేదు. ఆ టైములో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని బోలెడన్ని ఆఫర్స్ నిర్మాతలను వెతుక్కుంటూ వచ్చాయి.

కానీ ‘ఉప్పెన’ కు వాళ్ళు 25 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టేసారు. ఇందులో ఓటిటి నుండీ 13కోట్ల వరకూ ఆఫర్ వస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో 5కోట్ల నుండీ 6కోట్ల వరకూ ఆఫర్ వస్తుందట. దీంతో ఎంత కాదనుకున్నా 6కోట్ల నుండీ 7కోట్ల వరకూ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ ఇస్తే కనీసం 8కోట్ల నుండీ 10కోట్ల వరకూ వసూల్ అవుతుందని నిర్మాతలు భావించి వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ ను కనుక సంక్రాంతి కానుకగా విడుదల చేసి ఉంటే.. కచ్చితంగా మంచి వసూళ్లను సాధించి ఉండేది.

Vaisshnav Tej and Krithi Shetty’s First Look In Uppena Released

కానీ దర్శకనిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యలేదు. ఈ చిత్రాన్ని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిలింనగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దానికి వారం రోజుల ముందు థియేట్రికల్ రిలీజ్ ఉంటుందట. సాధారణంగా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రావు. అలాంటిది మరి వైష్ణవ్ తేజ్ సినిమాకి వస్తాయా..? అంటే నిర్మాతల రిస్కీ డెసిషన్ అనే చెప్పాలి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bucchi Babu Sana
  • #devi sri prasad
  • #Krithi Shetty
  • #Panjaa Vaishnav Tej
  • #Uppena movie

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

15 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

17 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

2 days ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version