Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Subbaraju: ప్రముఖ నటుడు సుబ్బరాజు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా!

Subbaraju: ప్రముఖ నటుడు సుబ్బరాజు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా!

  • September 24, 2022 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Subbaraju: ప్రముఖ నటుడు సుబ్బరాజు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సుబ్బరాజు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుబ్బరాజు ఏ సినిమాలో నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంతో పాటు తన నటనతో ఆకట్టుకుంటారు. ఒక సందర్భంలో సుబ్బరాజు మాట్లాడుతూ ఎల్కేజీ టూ పీజీ ఒకే చోట చదివానని ఆయన తెలిపారు. భీమవరంలో అమ్మాయిలు బాగుంటారని సుబ్బరాజు అన్నారు. అమ్మాయిలను ఓరకంట చూడటం బాగుంటుందని సుబ్బరాజు తెలిపారు. ఆర్య సినిమాలో నా పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.

ఆ పాత్రను చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుందని ఆయన అన్నారు. టాలీవుడ్ డైరెక్టర్లలో అందరూ నా ఫేవరెట్ అని సుబ్బరాజు అన్నారు. ఒక్కొక్క హీరోలో ఒక్కో క్వాలిటీ అంటే ఇష్టమని సుబ్బరాజు తెలిపారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఇలియానా అని సుబ్బరాజు అన్నారు. నేను మెయిన్ హీరోగా నటిస్తే బన్నీ నాకు విలన్ గా నటిస్తే బాగుంటుందని తెలిపారు. నేను అల్లు అర్జున్ బాగా కొట్టుకుంటూ ఉంటామని అందువల్ల బన్నీ నాకు విలన్ గా నటిస్తే బాగుంటుందని సుబ్బరాజు పేర్కొన్నారు.

నేను బన్నీతో ఎక్కువ ఫైట్లు చేశానని సుబ్బరాజు అన్నారు. సినిమా అనేది నా దృష్టిలో వండర్ ఫుల్ మీడియా అని సుబ్బరాజు తెలిపారు. బాధ్యతలు అంటే నాకు భయమని ఆయన అన్నారు. నేను సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ చేస్తానని ఆయన వెల్లడించారు. నేనింతే సినిమాలో పెద్ద డైలాగ్ చెప్పే అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. ఐదారేళ్ల పాటు ఇండస్ట్రీలో కష్టపడ్డాక ఆ ఛాన్స్ వచ్చిందని సుబ్బరాజు అన్నారు.

నాకు ఆడపిల్లలతో సరదాగా మాట్లాడటం తెలియదని సుబ్బరాజు తెలిపారు. సుబ్బరాజు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుబ్బరాజు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్ని రకాల పాత్రలలో నటిస్తూ సుబ్బరాజు సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Subbaraju
  • #Allu Arjun
  • #Subbaraju

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

58 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

24 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version