Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్8 విషయంలో స్పెషాలిటీ ఇదే.. వాళ్లకు ఛాన్స్ దక్కుతుందా?

Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్8 విషయంలో స్పెషాలిటీ ఇదే.. వాళ్లకు ఛాన్స్ దక్కుతుందా?

  • April 17, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్8 విషయంలో స్పెషాలిటీ ఇదే.. వాళ్లకు ఛాన్స్ దక్కుతుందా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్8 కోసం ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో తెరకెక్కగా సీజన్7 సక్సెస్ కావడంతో సీజన్8 పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్8 విషయంలో ఈ షో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ సీజన్7 కంటెస్టెంట్లకు సీజన్8 లో ఛాన్స్ దక్కుతోందని తెలుస్తోంది.

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) , శివాజీ (Sivaji) , అమర్ దీప్ (Amardeep Chowdary) బిగ్ బాస్ 8లో కూడా ఎంట్రీ ఇస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం సీజన్8 ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సైతం ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

కంటెస్టెంట్ల ఎంపికలో సైతం బిగ్ బాస్ టీమ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి రావడంతో టీవీ షోలకు మరీ భారీ స్థాయిలో రేటింగ్స్ అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్8 అంటే మరింత ప్రత్యేకంగా ఉండాలని అభిమానులు సైతం ఆశిస్తుంటారు. బిగ్ బాస్ హోస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్టేనని తెలుస్తోంది.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్8 లో సామాన్యులకు సైతం పెద్ద పీట వేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్8 లో పాల్గొనే కంటెస్టెంట్లకు సైతం భారీ రెమ్యునరేషన్లను ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో మొదలు కావడానికి చాలా సమయం ఉన్నా ఈ షో గురించి వస్తున్న అప్ డేట్స్ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. బిగ్ బాస్ సీజన్8 కు నాగ్ (Nagarjuna) రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని భోగట్టా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amardeep Chowdary
  • #Bigg Boss 8 Telugu
  • #Bigg Boss Season 8
  • #nagarjuna
  • #Pallavi Prashanth

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version