Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » KGF: వామ్మో.. కేజీఎఫ్ ఏకంగా ఐదు భాగాలుగా తెరకెక్కనుందా?

KGF: వామ్మో.. కేజీఎఫ్ ఏకంగా ఐదు భాగాలుగా తెరకెక్కనుందా?

  • January 25, 2023 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF: వామ్మో.. కేజీఎఫ్ ఏకంగా ఐదు భాగాలుగా తెరకెక్కనుందా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 ఏ స్థాయిలో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యశ్ అద్భుతమైన నటనకు ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ తోడు కావడంతో ఈ సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. కేజీఎఫ్ ఛాప్టర్3 కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాకీ భాయ్ పాత్రకు యశ్ స్థాయిలో న్యాయం చేసే మరో నటుడు ఉండరనే చెప్పాలి.

అయితే హోంబలే ఫిల్మ్స్ నిర్వాహకులు కేజీఎఫ్ సిరీస్ సినిమాల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కేజీఎఫ్ సిరీస్ మొత్తం ఐదు భాగాలుగా తెరకెక్కుతోందని వాళ్లు పేర్కొన్నారు. ఒక్కో సీక్వెల్ లో ఒక్కో హీరో కనిపించనున్నారని నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతలు చెప్పిన విషయాలు ఒక విధంగా సంతోషం కలిగిస్తున్నా మరో విధంగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. కేజీఎఫ్3 సినిమాలో యశ్ కనిపిస్తారో లేదో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు సలార్ సినిమాలో యశ్ కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే సలార్ సినిమాలో యశ్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేజీఎఫ్ సీక్వెల్స్ లో ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. కేజీఎఫ్ సీక్వెల్స్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

ప్రభాస్ కేజీఎఫ్ సీక్వెల్స్ లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు యశ్ నుంచి తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 day ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

33 mins ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

1 hour ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

2 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version