Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆ ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదా?

Chiranjeevi: ఆ ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదా?

  • April 6, 2023 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదా?

మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో జోరుమీదుండగా భోళా శంకర్ సినిమాతో చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీగా చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ విషయంలో విజయవంతంగా అడుగులు వేస్తున్నారు. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో భోళా శంకర్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండటం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.

చిరంజీవి పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను త్వరలో ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది. వరుసగా కథలు వింటున్న చిరంజీవి ఏ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాల్సి ఉంది. చిరంజీవి భోళా శంకర్ విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన పుట్టినరోజు తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. చిరంజీవి మాస్ మసాలా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. చిరంజీవి కొత్త తరహా కథాంశాలతో ప్రయోగాలు చేయడం కంటే మాస్ మసాలా సినిమాలపై దృష్టి పెడితే బెటర్ గా ఉంటుంది.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వరుస విజయాలతో కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చిరంజీవి చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటించడంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా హీరోలు వరుస విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #"Natural Star Nani About Krishnarjuna Yuddham Movie"
  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

related news

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

39 mins ago
Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

2 hours ago
Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

3 hours ago
Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

4 hours ago
Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

5 hours ago

latest news

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

6 hours ago
Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

7 hours ago
The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

7 hours ago
IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

7 hours ago
Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version