Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Hero Tarun: హీరో తరుణ్ ఫ్యామిలీకి షాకిచ్చిన పోలీసులు.. కారణం అదే..!

Hero Tarun: హీరో తరుణ్ ఫ్యామిలీకి షాకిచ్చిన పోలీసులు.. కారణం అదే..!

  • July 16, 2021 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Tarun: హీరో తరుణ్ ఫ్యామిలీకి షాకిచ్చిన పోలీసులు.. కారణం అదే..!

హీరో తరుణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఇతను కూడా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఉదయ్ కిరణ్. జూనియర్ ఎన్టీఆర్ లతో సమానంగా తరుణ్ కూడా హిట్లిచ్చినవాడే. భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ హీరో అవుతాడు అనుకున్న టైములో ఇతను చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. తద్వారా ఇతని మార్కెట్ దెబ్బ తినేసింది. అటు తర్వాత పెద్ద దర్శకులు తరుణ్ ను పూర్తిగా పక్కన పెట్టేసారు. తరుణ్.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి కొడుకు అన్న సంగతి తెలిసిందే. ఇతని తండ్రి చక్రపాణి కూడా నటుడే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా హిట్ సినిమాల్లో నటించాడు తరుణ్.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఇతని తల్లిదండ్రులు ‘అలీతో సరదాగా’ షోకి హాజరయ్యి కొన్ని ఆసక్తికరమైన విషాయాలను తెలియజేసారు. తరుణ్ అండ్ ఫ్యామిలీ ఓసారి స్విట్జర్లాండ్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి వివరించారు. ‘తరుణ్ కి అలాగే వాళ్ళ నాన్నగారికి దైవ భక్తి ఎక్కువ.తను ఎక్కడకి వెళ్లినా ఉదయాన్నే లేచి పూజ చేసుకుంటాడు. అలాగే ఓ మూవీ షూటింగ్ కోసం మేము స్విట్జర్లాండ్ కు వెళ్ళినప్పుడు ఓ హోటల్ లో స్టే చేసాం. ఈయన ఉదయాన్నే లేచి పూజలు చేయడం మొదలుపెట్టాడు. రూమంతా అగరొత్తులు పొగతో నింపేసాడు.

ఆ పొగని స్మోక్ డిటెక్టర్ డిటెక్ట్ చేయడంతో ఏదో అగ్నిప్రమాదం జరిగిందనుకొని హోటల్ సిబ్బంది పోలీసులను పిలిపించారు.అంతే వాళ్ళు వచ్చి మమ్మల్ని చుట్టుముట్టేశారు.. ఈయనేమో(తరుణ్) బొట్లు అవి పెట్టుకుని ఉన్నాడు. ఆ పోలీసులు ఒక్కొక్కరు భారీ భారీ హైట్ ఉన్నారు. తర్వాత ఏమీ లేదని తెలిసి రిలాక్స్డ్ గా వెళ్లిపోయారు” అంటూ తరుణ్ తల్లి రోజా రమణి చెప్పుకొచ్చారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tarun

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

35 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

24 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version