Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ఆ హీరోలు అంటే మహేష్ కు ఇంత అభిమానమా.. ఏం జరిగిందంటే?

Mahesh Babu: ఆ హీరోలు అంటే మహేష్ కు ఇంత అభిమానమా.. ఏం జరిగిందంటే?

  • April 19, 2024 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆ హీరోలు అంటే మహేష్ కు ఇంత అభిమానమా.. ఏం జరిగిందంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) మహేష్ (Mahesh Babu) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. మహేష్ ఈ సినిమా కోసం మూడేళ్లు పరిమితం అవుతారో లేక నాలుగేళ్లు పరిమితం అవుతారో తెలియాల్సి ఉంది. అయితే తాను కూడా బ్లాక్ లో టికెట్లు కొని సినిమాలు చూశానని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. బాల్యంలో దేవి థియేటర్ లో సినిమా చూశానని మహేష్ బాబు అన్నారు.

చెన్నైలో నేను చాలాసార్లు ఆటో ఎక్కానని మహేష్ బాబు వెల్లడించారు. రంగీలా మూవీ టికెట్ కోసం లైన్ లో నిలబడ్డానని టికెట్ దొరకకపోతే బ్లాక్ లో టికెట్ కొన్నానని ఆయన తెలిపారు. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల కోసం బ్లాక్ లో టికెట్లు కొనుగోలు చేశానని మహేష్ పేర్కొన్నారు. కమల్ (Kamal Haasan) , రజనీలకు (Rajinikanth) మహేష్ అభిమాని అని ఈ కామెంట్లతో తేలిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కన్నప్ప'.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!
  • 2 తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?
  • 3 అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు తొలిసారి రాజమౌళి సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉండటం గమనార్హం. రాజమౌళి సినిమాకు మహేష్ కు ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన టైటిల్ ను త్వరలోనే రివీల్ చేస్తారని తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని ప్రముఖ ఓటీటీల నుంచి ఈ సినిమాకు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Mahesh Babu
  • #Rajinikanth

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 hour ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version