Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nithin, Naga Chaitanya: తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?

Nithin, Naga Chaitanya: తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?

  • April 17, 2024 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithin, Naga Chaitanya: తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలైన నితిన్ (Nithin Kumar) , నాగచైతన్యలకు (Naga Chaitanya) ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా నాగచైతన్య ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాలో నటిస్తుండగా నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ (Robinhood) సినిమాలో నటిస్తున్నారు. క్రిస్మస్ పండుగకు ఈ రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల బిగ్ ఫైట్ ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

రాబిన్ హుడ్ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా తండేల్ సినిమా మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి నితిన్ కు ఈ మధ్య కాలంలో సోలో రిలీజ్ డేట్ దక్కడం లేదు. చాలా సందర్భాల్లో ఇతర హీరోల సినిమాలతో పోటీ పడి నితిన్ నష్టపోతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రాబిన్ హుడ్ విషయంలో మాత్రం నితిన్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

ఛలో (Chalo) , భీష్మ (Bheeshma) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన వెంకీ కుడుముల (Venky Kudumula) ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. మరోవైపు తండేల్ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు కాగా కార్తికేయ2 (Karthikeya 2) సక్సెస్ తో జోరుమీదున్న ఈ దర్శకుడు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. చైతన్య, నితిన్ సినిమాలు పోటీ పడితే ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి బెస్ట్ సీజన్లలో క్రిస్మస్ ఒకటి కాగా ఈ సీజన్ ను మిస్ చేసుకోవడానికి ఈ ఇద్దరు హీరోలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. తండేల్ మేకర్స్ నుంచి మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. ఈ రెండు సినిమాలు బడ్జెట్ పరంగా టాప్ సినిమాలు కావడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అయితే వేర్వేరు జానర్ల సినిమాలు కావడంతో పాజిటివ్ టాక్ వస్తే రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #nithiin
  • #Robinhood
  • #Thandel

Also Read

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

trending news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

4 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

8 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 day ago

latest news

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

8 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

1 day ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

1 day ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version