టాలీవుడ్ లో లెజెండరీ ఫ్యామిలీ అయిన నందమూరి వంశం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే...ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా... ఆ ఫ్యామిలీ కాలిబెర్, ఆ ఫ్యామిలీ ఖలేజాను అంచనా వెయ్యడం ఎవ్వరి తరం కాదు అన్నది జగం ఎరిగిన సత్యం...సినిమా హిట్స్, ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా...సరికొత్త కధలకు ప్రాణం పొయ్యడమేకాకుండా...నూతన దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించే వారిలో మన నందమూరి వారసులు ముందు ఉంటారు అని యావత్ ప్రేక్షక్ లోకం అడిగితే చెబుతుంది...ఇదిలా ఉంటే తాజాగా నందమూరి నట సింహం, లెజెండ్ బాలయ్య తన 100 చిత్రం శాతకర్ణితో ఇండస్ట్రీని షేక్ చేశాడు...ఇక తన 101వ సినిమాలో చాలా యాక్టివ్ గా నటుస్తూ ఉన్నాడు...అదే క్రమంలో పొలిటికల్ గాను, క్యాన్సర్ హాస్పిటల్ విషయంలోని తన భాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ...దూసుకెళ్తున్నాడు లెజెండ్...ఇదే క్రమంలో...మరో పక్క...నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై అటు నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా...సిని పరిశ్రమ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే....కొద్దిరోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా హడావిడి నెలకొంది... బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ లో మోక్షజ్ఞ మూవీ అంటూ వార్తలొచ్చాయి. కాని ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. బాలయ్య 100వ సినిమా శాతకర్ణిలో మోక్షజ్ఞ తొలిపరిచయం ఉంటుందని అన్నారు. తీరా చూస్తే అది కూడా నెరవేరలేదు. శాతకర్ణి డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ హీరోగా సినిమా ఉంటుందని.. లవ్ స్టోరీతో కూడిన ఆ సినిమా కథా చర్చలు నడుస్తున్నాయని అన్నారు. కాని ఆ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తేలింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే...ఒక షాకింగ్ న్యూస్ ఒకటి ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తుంది...మోక్షజ్ఞకు అసలు సినిమాలంటే ఇష్టం లేదని.... హీరోగా కూడా చేయడానికి సిద్ధంగా లేడని తనకు బిజినెస్ చేయాలని ఉందని అంటున్నాడని....ఒక ఆవారా పోస్ట్ ఒకరి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది....ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని ఈ న్యూస్ విన్న నందమూరి ఫ్యాన్స్ మాత్రం షాక్ కు గురి అవుతున్నారు...అసలే నందమూరి లెగసీ కంటిన్యూ చేసేలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో అసలు పెట్టుకుంటే మోక్షు ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడా అన్న అనుమానం కలుగుతుంది....అయితే ఇదంతా ఫేక్ అన్న సంగతి అర్ధం అవుతున్నప్పటికీ...త్వరలోనే ఎంట్రీ ఇచ్చేస్తే...ఇలాంటి అవారా పోస్టులకు చెక్ పెట్టినట్లు అవుతుంది అని ఫీల్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్... Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.