Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Uday Kiran: ఉదయ్ కిరణ్ సినిమా ఆపేయాలి మెగా కాంపౌండ్ నుంచి వార్నింగ్?

Uday Kiran: ఉదయ్ కిరణ్ సినిమా ఆపేయాలి మెగా కాంపౌండ్ నుంచి వార్నింగ్?

  • June 27, 2022 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Uday Kiran: ఉదయ్ కిరణ్ సినిమా ఆపేయాలి మెగా కాంపౌండ్ నుంచి వార్నింగ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆ తర్వాత తిరిగి తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నేను సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఎంత తొందరగా స్టార్ హీరో అయ్యారో అంత తొందరగా ఫ్లాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.

ఈయన నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఫ్లాప్ కావడంతో ఆయనకు అవకాశాలు రాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తన సొంత ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోల ప్రమేయం ఉందని వారి ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. తాజాగా ఉదయ్ కిరణ్ 42 వ జయంతి వేడుకలు కావడంతో ఈయనకు ఈయన మరణానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నటువంటి నిర్మాత ఏ.ఎం రత్నం గతంలో ఉదయ్ కిరణ్ తో ఒక సినిమా చేశారు. ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ఆగిపోయింది. ఇలా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.అయితే ఎవరికీ కనిపించకుండా పోయిన నిర్మాత తిరిగి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అప్పట్లో తన నిర్మాణంలో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆగిపోవడానికి కారణం తెలిపారు.

ఈ సినిమా నిలిపివేయాలంటూ మెగా కాంపౌండ్ నుంచి ఒత్తిడి వచ్చేది.ఈ ఒత్తిడి వల్లే ఈ సినిమా షూటింగ్ ఆపేసాం అని అయితే అప్పట్లో ఈ విషయాన్ని మీడియా ఫోకస్ చేయలేదు.చిరంజీవి వెనుక అల్లు అరవింద్ ఉన్నారనే భయంతో ఈ విషయాన్ని మీడియా ఫోకస్ చేయలేదు అంటూ ఏ యం రత్నం చెప్పిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఒక పేపర్ క్లిప్ వైరల్ అవుతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Uday Kiran
  • #Hero Uday Kiran
  • #mega family
  • #Uday Kiran

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

13 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

13 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

14 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

15 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

18 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

17 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

18 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

21 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

22 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version