Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రిలీజ్ కు ముందే భారీ బిజినెస్!!!

రిలీజ్ కు ముందే భారీ బిజినెస్!!!

  • March 14, 2017 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీజ్ కు ముందే భారీ బిజినెస్!!!

రజనీకాంత్….ఈ పేరు వింటే మన దేశం వాళ్లే…కాదు మరికొన్ని దేశాల వాళ్ళు కూడా అభిమానంతో ఊగిపోతారు…అయితే తమిళ హీరో అయిన రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు…అభిమాన సంఘాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు….అయితే అలాంటి రజని సినిమా వస్తుంది అంటే…అభిమానులకు ఎలాంటి అంచనాలు ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాలా…!!! ఇదిలా ఉంటే రజనీకాంత్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యలేదు…అదే క్రమంలో రజని టైమ్ అయిపోయింది అన్నారు కొందరు…అయితే రజని రేంజ్ ఏంటో…ఆయన స్టామినా ఎంతో మరోసారి చూపించడానికి వస్తుంది రోబో 2. విషయంలోకి వెళితే….తలైవార్ రజనీకాంత్….దర్శకుడు శంకర్ కలసి….ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన చిత్రం రోబో సీక్వెల్ కి ప్లాన్ వేశారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ భారీ అంచనాలతో రూపు దిద్దుకుంటున్న 2.0 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఈ మద్య ట్విట్టర్ లో పేర్కొన్నారు శంకర్.

కాగా ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా పై  భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడడంతో….వాటికి తగ్గట్టుగానే బిజినెస్‌ పరంగా కూడా ‘2.0’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు….. ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ ను ఎంతకు అమ్మారో తెలుసా??? ఒకటి కాదు రెండు కాదు…10 కాదు 100కాదు, అక్షరాల 110కోట్లు…..అవును ఈ రైట్స్ కోసం  భారీ పోటీ నెలకొంది. అంతటి పోటీ మధ్య జీ టివి ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ దక్కించుకుంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల శాటిలైట్‌ రైట్స్‌ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. రానున్న దీపావళికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందడి చెయ్యనుంది…మొత్తంగా చూసుకుంటే….ఈ రైట్స్ విషయంలో సినిమా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amy Jackson
  • #Akshay Kumar
  • #director shankar
  • #Rajinikanth
  • #Robo 2 Movie

Also Read

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

28 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

17 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

1 day ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

10 mins ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

1 hour ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version