Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » రమ్య ప్రవర్తన పై నరేష్, పవిత్ర రియాక్షన్.. వైరల్ అవుతున్న కామెంట్లు..!

రమ్య ప్రవర్తన పై నరేష్, పవిత్ర రియాక్షన్.. వైరల్ అవుతున్న కామెంట్లు..!

  • July 2, 2022 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రమ్య ప్రవర్తన పై నరేష్, పవిత్ర రియాక్షన్.. వైరల్ అవుతున్న కామెంట్లు..!

సీనియర్ నటుడు నరేష్ 4 వ పెళ్లి వ్యవహారం పెద్ద దుమారమే లేపింది. ఈ విషయంలో అతని భార్య ఏకంగా కన్నడ మీడియాని ఆశ్రయించి నరేష్ పై అలాగే పవిత్ర పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. రమ్య చేసిన రచ్చక్కి స్వయంగా నరేష్ కన్నడ మీడియా వద్దకి వెళ్లి ఈ విషయం పై స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. మరో వైపు పవిత్ర కూడా రమ్య చేసిన వ్యాఖ్యల పై స్పందించిన ఆమె ఎలాంటిది అన్న విషయాలను చెప్పుకొచ్చింది.

నా భార్య ముస్లిం డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుంది : రమ్య రఘుపతి

నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని కేవలం వార్తలు మాత్రమే వచ్చాయి.వారు ఇంకా అధికారిక ప్రకటన చేసింది లేదు.నా భర్త నరేష్ ఇంకా నాకు విడాకులు ఇచ్చింది లేదు. మరి ఆయన ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటారు. నాతో పెళ్లయ్యాక కూడా నరేష్ చాలా మంది మహిళలతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాలు మా అత్తగారు అయిన విజయనిర్మల గారికి కూడా తెలుసు.ఇలాంటి వార్తలు రావడం ఇక్కడ మాములే.

అయినా నన్ను క్షమించు అని నరేష్ అనేవారు. ఎప్పుడైతే పవిత్ర లోకేష్ ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయో అప్పుడే నాకు కోర్టు నుంచి విడాకులు నోటీసులు వచ్చాయి, విడాకులు నోటీసులు పై సంతకం పెట్టాలంటూ నరేష్ నన్ను గన్ తో బెదిరించారు. మా అత్తగారు ఉన్నన్ని రోజులు నోరు మూసుకొని పడుండేదాన్ని. పవిత్ర మా జీవితంలోకి వచ్చాకే మాకు గొడవలు మొదలయ్యాయి.

ముస్లిం డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుంది.. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసింది : నరేష్

పవిత్రా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. నా మూడో భార్య రమ్య రఘుపతి ఓసారి ఆమె ముగ్గురు లేడీస్ తో కలిసి ఊటీ వెళ్లింది. ఆ టైములో నా దగ్గర పని చేసే ముస్లిం డ్రైవర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది.ఇలాంటి విషయాలు చెప్పుకోకూడదు. కానీ నాకు ఆ దుస్థితి తెప్పించింది రమ్య రఘుపతి.నా ముస్లిం డ్రైవర్ కూడా నా భార్య ఆమె స్నేహితులతో కలిసి ఊటీ కి వెళ్లాడు.

నా పర్సనల్ టీమ్ ద్వారా ఈ విషయం పై ఆమెను ప్రశ్నిస్తే.. ఏదేదో మాట్లాడింది. అది ఇంకా చండాలం. నేను మీడియా ముందు చెప్పలేను. ఇంట్లో ఓ పెళ్లి ఫంక్షన్ జరుగుతుండగా.. లేడీస్ పార్టీ కోసం ముంబైకి వెళ్లి మేల్ కేబరే డాన్సర్ ను తీసుకొచ్చింది.అప్పుడు ఫుల్లుగా తాగేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది.

నీకు మొగుడు కావాలి అంటే రోడ్డెక్కకూడదు : పవిత్ర

నరేష్ గారు ఎవరు? ఆయనతో నాకు ఉన్నది ఏంటో మీకు అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని అంతకంటే లేదు. కానీ నరేష్ గారి వైఫ్ అంటూ రమ్య ఆమె మీడియా ముందుకు వచ్చి.. నా పైన ఏవేవో ఆరోపణలు చేస్తుంది.నేను వాళ్ల మధ్యకి వచ్చి..రిలేషన్ షిప్‌లో ఉన్నానని.. పెళ్లి చేసుకున్నానని కర్ణాటక మీడియా ముందు నన్ను నేరస్థురాలిగా నిలబెట్టింది. ఇది నన్ను చాలా బాధపెట్టింది. ఈ విషయం పై మాట్లాడటానికి నరేష్ గారు కర్ణాటక వెళ్లారు..

నేను కూడా ఈ విషయం పై స్పందించడం జరిగింది. ఆమెకు భర్త కావాలనిపిస్తే.. ఫ్యామిలీ లో ఉండే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. కానీ..ఆమె కర్ణాటక వచ్చి మీడియాతో మాట్లాడుతుందంటే ఎందుకు? తనకు ప్రాబ్లమ్ ఉంటే.. హైదరాబాద్‌లో చెప్తే పెద్దవాళ్లు వచ్చి న్యాయం చెప్తారు. కానీ అక్కడికి వెళ్లి అలా చేయడం, చెప్పడం నాకు తప్పు అనిపిస్తుంది. దయచేసి ఈ విషయంలో మీరంతా నాకు, నరేష్‌ గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

2 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

3 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

4 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

20 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

21 hours ago

latest news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

21 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

22 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

23 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

23 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version