అన్నా లెజనోవా ఉదయ్ పూర్ రాకపోవడమే కారణం

లిమిటెడ్ గెస్ట్స్, లాక్ డౌన్ ప్రొటొకాల్స్ అంటూనే నిహారిక పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరైంది. అసలు వస్తాడో రాడో అనుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఒకరోజు ముందే పెళ్ళికి వచ్చి అందర్నీ షాక్ కు గురి చేసాడు. పెళ్లి ఘనంగా జరిగింది, ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ.. పవన్ తన ఎక్స్ వైఫ్ రేణుదేశాయ్ పిల్లల్ని మాత్రమే ఉదయ్ పూర్ ఎందుకు తీసుకెళ్లాడు? తన ప్రస్తుత సతీమణి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లలేదు? అసలు తన భార్య అన్నా లెజెనోవాను ఎందుకని పెళ్ళికి తీసుకెళ్లలేదు వంటి ప్రశ్నలు చర్చకు దారి తీశాయి.

అయితే.. ఆమె క్రిస్మస్ ట్రిప్ కోసం పిల్లల్ని తీసుకొని సొంత దేశానికి వెళ్లిందని, అందుకే ఉదయ్ పూర్ లోని వేడుకలకు హాజరు కాలేకపోయిందని కవర్ చేశారు. కట్ చేస్తే.. ఇంకో వారంలో క్రిస్మస్ అనగా హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన ఇద్దరు పిల్లలు పోలేనా-పావనోవిచ్ లతో దర్శనమిచ్చింది అన్నా లెజనోవా. క్రిస్మస్ వేడుకకు వెళ్లిన ఆమె క్రిస్మస్ కు ముందే ఎందుకు రిటర్న్ వచ్చేసింది? అనే సరికొత్త ప్రశ్న తలెత్తింది. దాంతో పవన్ మూడో పెళ్లి పై అనుమానాలు మొదలయ్యాయి.

ఈ పెళ్లికి కూడా త్వరలోనే శుభం కార్డు పడే అవకాశాలున్నాయని, రేణుదేశాయ్ మళ్ళీ పవన్ కు దగ్గరవుతుండడమే కారణమని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి వాటిలో నిజమెంత అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం అన్నా లెజనోవా అసలు నిహారిక పెళ్ళికి ఎందుకు హాజరవ్వలేదు? అనేది మాత్రం చర్చనీయాంశం అయ్యింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus