Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రకుల్ వింత ఫోటో వెనుక అంత కథ ఉందా?

రకుల్ వింత ఫోటో వెనుక అంత కథ ఉందా?

  • June 5, 2020 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ వింత ఫోటో వెనుక అంత కథ ఉందా?

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓ దశలో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఎక్కువ పారితోషికాన్ని తీసుకునే హీరోయిన్ గా కూడా రికార్డులకెక్కింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఈమె నటించిన సినిమాలు ఎక్కువగా హిట్ అవ్వలేదు. దీంతో ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ లో కూడా ఓ ట్రయిల్ వేసింది. ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించింది.

ఆ సినిమా బాగానే ఆడింది కానీ ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘చెక్’ అనే చిత్రంలో నటిస్తుంది రకుల్. ఇది పక్కన పెడితే.. ఈమె ‘పీపుల్ ఫర్ ఎతికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఆనిమర్’ (పెటా) సంస్థకు మద్దతుగా నిలిచింది. జంతువుల పరిరక్షణ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు.ఈ సంస్థ కోసం ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ లో కూడా పాల్గొంది రకుల్.

Shocking story behind Rakul Preet photoshoot1

ఒంటి పై బట్టలు లేకుండా ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నట్టు మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఫోటో షూట్ ను నిర్వహించినట్టు తెలుస్తుంది. ‘శాకాహారులుగా మారండి, జంతువులను కాపాడండి’ అంటూ ఓ ట్యాగ్ లైన్ తో రకుల్ ఈ ఫోటోని పోస్ట్ పెట్టింది. రకుల్ ఫోటోకి బ్రొకోలీని అడ్డుగా పెట్టి.. అందరి అటెన్షన్ శాకాహారం పైకి మళ్ళించాలి అనేది ‘పెటా’ వారి ప్రధాన ఉద్దేశం కావచ్చు. ఈ ఫోటోకి ఇంత బోల్డ్ పోజ్ ఇచ్చిన రకుల్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

View this post on Instagram

#RakulPreet 👏👏👏

A post shared by Filmy Focus (@filmyfocus) on Jun 5, 2020 at 5:09am PDT

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakul Preet
  • #Actor Rakul Preet Singh
  • #Actress Rakul Preet
  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

5 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

6 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version