Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘మీటర్’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం లుక్ పై సెటైర్లు

‘మీటర్’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం లుక్ పై సెటైర్లు

  • March 2, 2023 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మీటర్’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం లుక్ పై సెటైర్లు

కాంట్రోవర్సీలతో పాపులర్ అయిన హీరోల్లో విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ల తర్వాత కిరణ్ అబ్బవరం కు చేరి చాలా రోజులైంది. విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. విశ్వక్ సేన్ తన సినిమాలకు పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నా… హిట్టు కొట్టలేకపోతున్నాడు. కానీ తన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయిపోయినట్టు.. స్టార్ అయిపోయినట్టు ఫీలవుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ‘నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు.. నన్ను తొక్కేయాలని చూస్తున్నారు’ అంటూ ఓ డైలాగ్ పడేస్తాడు.

అయినప్పటికీ విశ్వక్ సేన్ మంచి నటుడు. తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగలడు. ఇక కిరణ్ అబ్బవరం గురించి చెప్పుకోవాలంటే.. ఇతను కూడా అంతే..! ‘నా గురించి లేనిపోని ప్రచారం చేస్తున్నారు.. నన్ను ఎదగనివ్వకుండా పంపించేయాలనుకుంటున్నారు’ అంటూ కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు అంటూ ఛాన్స్ దొరికిన ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు. ఏదైతేనేం ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ తో ఓ డీసెంట్ హిట్ అందుకున్నాడు. త్వరలో ‘మీటర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు.

‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’ ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రమేష్ కాడూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ కిరణ్ అబ్బవరంకి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో కిరణ్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. పాత్ర వేరైనా అతని లుక్ మాత్రం రొటీన్ గానే ఉంది. ఎప్పటిలానే కళ్ళద్దాలు.. సీరియస్ గా సైడ్ లుక్. అందుకే ఈ పోస్టర్ పై సెటైర్లు పడుతున్నాయి.

‘ఎప్పుడూ ఒకే లుక్కా.. కొంచెం మార్చవయ్యా అబ్బవరం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘రాజావారు రాణిగారు’ ‘సెబాస్టియన్’ వంటి సినిమాల్లో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ కిరణ్ లుక్ ఒకేలా ఉంటుంది. అందుకే నెటిజన్లు ఇలా సెటైర్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి కామెంట్లకు కిరణ్ ఇబ్బందిగా ఫీలవ్వడం మానేసి.. కుర్రాడు కాబట్టి సినిమా సినిమాకి ఫ్రెష్ లుక్ లోకి మారితే అతనికే ప్లస్ అవుతుంది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athulyaa Ravi
  • #Kiran Abbavaram
  • #Meter
  • #Mythri Movie Makers
  • #Ramesh Kaduri

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

related news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

trending news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

1 hour ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

21 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

22 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

2 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

3 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

3 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

3 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version