Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మజిలీ’ 100 రోజులు సందర్బంగా తమన్ పై ట్రోలింగ్..!

‘మజిలీ’ 100 రోజులు సందర్బంగా తమన్ పై ట్రోలింగ్..!

  • July 13, 2019 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మజిలీ’ 100 రోజులు సందర్బంగా తమన్ పై ట్రోలింగ్..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ఇటీవల తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే..! అంతే కాదు కొన్ని చిత్రాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తూ వస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా తమన్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. దాదాపు తమన్ ను ట్యాగ్ చేసిన ప్రతీ అభిమాని ట్వీట్ కు లైకులు కొడుతుంటాడు. ఈ క్రమంలో మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌ను ట్రోల్ చేస్తూ ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌ను తమన్‌ లైక్‌ కొట్టాడు. అది కాస్త వివాదాలకి దారి తీసింది.

shocking-trolls-on-music-director-thaman1

ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి తమన్ సోషల్ మీడియాలో చిన్న తప్పు చేసాడు. అది కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. విషయం ఏమిటంటే… నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం తాజాగా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక ‘మజిలీ’ చిత్రం ఈరోజుతో 100 రోజులు పూర్తిచేసుకుంటున్న తరుణంలో తమన్‌ తన ఫేస్ బుక్ లో చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసాడు. ఈ క్రమంలో ‘లీడ్ పెయిర్‌ అంటూ సమంత, అక్కినేని నాగార్జునల పేర్లు రాయడం పై సెటైర్లు పడుతున్నాయి. తమన్ పొరపాటున నాగ చైతన్య ను ట్యాగ్ చేయబోయి నాగార్జునను ట్యాగ్ చేసాడు. అంతే ఇక మన నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ రకంగా తమన్ మరోసారి దొరికిపోయాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Majili Movie
  • #naga chaitanya
  • #Samantha
  • #thaman

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

16 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

24 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

20 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

21 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

23 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version