Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas, Kriti Sanon: ప్రభాస్ – కృతి సనన్ డేటింగ్ రూమర్స్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

Prabhas, Kriti Sanon: ప్రభాస్ – కృతి సనన్ డేటింగ్ రూమర్స్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

  • November 30, 2022 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Kriti Sanon: ప్రభాస్ – కృతి సనన్ డేటింగ్ రూమర్స్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

సినిమా వాళ్ళ పర్సనల్ మేటర్స్ పై జనాలకు ఫోకస్ ఎక్కువ. ముఖ్యంగా తమ అభిమాన హీరో లేదా హీరోయిన్.. లకు సంబంధించిన ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి తెలుసుకోవాలనే ఆశ ఇంకా ఎక్కువ. అసలు మేటర్ కు వచ్చేస్తే.. ప్రభాస్ 43 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతని పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి.. ఇతని పెళ్లి గురించి రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది.

గతంలో అనుష్క – ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, వీళ్ళు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అంటూ కథనాలు సృష్టించింది. కానీ వీళ్ళు మాత్రం ఫ్రెండ్స్ లా మాత్రమే ఉంటామని తేల్చి చెప్పేసారు. ఇక ఇప్పుడు ప్రభాస్ మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం మొదలైంది. ఆమె మరెవరో కాదు కృతి సనన్. ఓ టీవీ షోలో వరుణ్ ధావన్ పరోక్షంగా ఈ విషయంపై స్పందించాడు.అతను ముంబైకి సంబంధించిన వ్యక్తి కాదు..

ప్రస్తుతం దీపికాతో నటిస్తున్నాడు. అతను కృతి సనన్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అంటూ చెప్పకనే చెప్పాడు.అంతేకాదు ఛాన్స్ ఉంటే కచ్చితంగా ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని కూడా తెలిపింది. అంతేకాకుండా ఓ టీవీ షోలో నేరుగా ప్రభాస్ కు ఫోన్ చేసి మాట్లాడింది కృతి సనన్.

దీంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరినట్టైంది. ఇది కేవలం హైప్ కోసమేనా లేక నిజంగా ప్రభాస్ – కృతి ప్రేమలో ఉన్నారా? అనేది పక్కన పెట్టేస్తే… వీరి డేటింగ్ రూమర్స్ పై మీమ్స్ ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. సరదాగా మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Sanon
  • #Actress Krithi Sanon
  • #Krithi Sanon
  • #Prabhas

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version