Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్, సుజీత్ లకు లార్గో వించ్ డైరెక్టర్ జెరోమీ పంచ్ లు!

త్రివిక్రమ్, సుజీత్ లకు లార్గో వించ్ డైరెక్టర్ జెరోమీ పంచ్ లు!

  • September 2, 2019 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్, సుజీత్ లకు లార్గో వించ్ డైరెక్టర్ జెరోమీ పంచ్ లు!

అది జనవరి 10, 2018. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “అజ్ణాతవాసి” విడుదలై డిజాస్టర్ గా నిలిచింది అనే వార్తకంటే.. సదరు సినిమా “లార్గో వించ్” అనే హాలీవుడ్ చిత్రానికి ఫ్రీమేక్ అని తెలియడం, సదరు హాలీవుడ్ సినిమా దర్శకుడు జెరోమీ “అజ్ణాతవాసి” సినిమాను అక్కడ చూసి “ఇది నా సినిమాకు కాపీయే.. సరిగా తీయలేదు” అని ట్వీట్ చేయడం పవన్ ఫ్యాన్స్ ను గట్టిగా బాధించింది. అదంతా గతం ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావయ్యా అని తిట్టుకోకండి.. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది.

shocking-trolls-on-trivikram-and-sujeeth1

“సాహో” సినిమా విడుదలై.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకొన్నా.. సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నప్పటికీ.. ఈ సినిమా మూల కథ కూడా “లార్గో వించ్” నుండి లేపేశాడనే టాక్ ఫస్ట్ షో నుంచి వస్తూనే ఉంది. ఈ విషయమై మళ్ళీ సదరు దర్శకుడు జెరోమీ స్పందించాడు. ఈసారి కేవలం స్పందించడమే కాక “తెలుగు దర్శకులారా.. “సాహో” కూడా నా సినిమా కాపీయే.. కనీసం కాపీ అయినా సరిగా కొట్టండి” అని ట్వీట్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా డిస్టర్బ్ చేసింది. సాహో మూల కథ కాపీ అనేది నిజమే అయినప్పటికీ.. జెరోమీ ఇలా ట్వీట్ చేయడాన్ని మాత్రం తెలుగు సినిమా అభిమానులు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Prabhas
  • #Saaho Movie
  • #Sujeeth
  • #trivikram

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

16 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

1 hour ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

2 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

3 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version