Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఇదెక్కడి క్రియేటివిటీ.. ‘లైగర్’ పోస్టర్ పై ట్రోల్స్!

Vijay Devarakonda: ఇదెక్కడి క్రియేటివిటీ.. ‘లైగర్’ పోస్టర్ పై ట్రోల్స్!

  • July 2, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఇదెక్కడి క్రియేటివిటీ.. ‘లైగర్’ పోస్టర్ పై ట్రోల్స్!

సోషల్ మీడియా కాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే ట్రోలింగ్ కి గురికావాల్సి వస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, పోస్టర్స్ టీజర్లు వదిలే విషయంలో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి సినిమా ప్రమోషన్స్ నెగెటివ్ పబ్లిసిటీకి దారి తీయొచ్చు. ‘లైగర్’ సినిమా విషయంలో అలానే జరుగుతోంది. కాసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా ఉన్న ఈ స్టిల్ లో ప్రైవేట్ పార్ట్ మీద రోజా పూలను అడ్డంగా పెట్టి పోస్టర్ ను డిజైన్ చేశారు.

మాములుగా అయితే విజయ్ దేవరకొండ చేసిన ఈ యాక్ట్ ట్రెండ్ సెట్టింగ్ టాపిక్ అయ్యేది. కానీ ఈ తరహా ఫస్ట్ లుక్స్ గతంలో చాలానే వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్ గా పోలీసులు తీసుకొస్తూ విజయ్ దేవరకొండను, పూరి జగన్నాధ్ ను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. కొన్నాళ్లక్రితం సంపూర్నేష్ బాబు కాలీఫ్లవర్ ను అడ్డంగా పెట్టుకొని ఇలాంటి న్యూడ్ పోస్టర్ ను వదిలారు. నిజానికి అది ఒరిజినల్ ఐడియా కాదు.

ఆమిర్ ఖాన్ ‘పీకే’ సినిమా సమయంలో ఇదే తరహాలో న్యూడ్ బాడీ మీద రేడియో అడ్డం పెట్టుకున్న పోజు అప్పట్లో ఎంత వైరల్ అయితే తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలో ఇదే ఐడియాను కాపీ చేశారు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదెక్కడి క్రియేటివిటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కంటెంట్ గురించి మాట్లాడాలి కానీ ఇలాంటి పోస్టర్స్ తో జనం సెటైర్లు వేసేలా చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.

ఏది ఏమైనా.. విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Charmee Kaur
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

20 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

20 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

21 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

10 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

11 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

12 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

15 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version