Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Premalu: బుల్లితెరపై ప్రేమలు మూవీ రేటింగ్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Premalu: బుల్లితెరపై ప్రేమలు మూవీ రేటింగ్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

  • August 29, 2024 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premalu: బుల్లితెరపై ప్రేమలు మూవీ రేటింగ్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచిన చిన్న సినిమాలలో ప్రేమలు ఒకటి. మార్చి నెల 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఆహా ఓటిటీలో అందుబాటులోకి వచ్చింది. ఒకింత ఆలస్యంగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమైన ప్రేమలు సినిమాకు బుల్లితెరపై ఆశించిన రెస్పాన్స్ రాలేదు. జీ తెలుగు ఛానల్ లో ఈ సినిమా పది రోజుల క్రితం ప్రసారమైంది.

Premalu

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రేటింగ్స్ వెలువడగా ఈ సినిమాకు కేవలం 2.87 రేటింగ్ వచ్చింది. థియేట్లర్లలో హిట్ గా నిలిచిన ప్రేమలు (Premalu)  మూవీ బుల్లితెరపై ఇంత తక్కువ రేటింగ్ ను సొంతం చేసుకోవడం అంటే ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నస్లెన్ కే గపూర్ (Naslen K. Gafoor), మమితా బైజు (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎందుకో మెప్పించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

ఒకింత ఆలస్యంగా బుల్లితెరపై ప్రసారం కావడం కూడా ఈ సినిమా రేటింగ్ తగ్గడానికి కారణం కావచ్చని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మంచి రేటింగ్ రాకపోయినా భవిష్యత్తులో బుల్లితెరపై ప్రసారమైన సమయంలో ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి  (Rajamouli)  కొడుకు కార్తికేయ (S. S. Karthikeya)  తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడం గమనార్హం. ఈ సినిమాతో తొలిసారి డిస్ట్రిబ్యూషన్ చేసిన కార్తికేయ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ పరంగా అంతకంతకూ బిజీ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్ద సినిమాలు సైతం మంచి రేటింగ్స్ సొంతం చేసుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ప్రేమలు సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ కు కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓం రౌత్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Girish A D
  • #Mamitha Baiju
  • #Naslen K
  • #Premalu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

7 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version