Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Om Raut: ప్రభాస్ ఫ్యాన్స్ కు కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓం రౌత్.. ఏమైందంటే?

Om Raut: ప్రభాస్ ఫ్యాన్స్ కు కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓం రౌత్.. ఏమైందంటే?

  • August 29, 2024 / 09:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Om Raut: ప్రభాస్ ఫ్యాన్స్ కు కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓం రౌత్.. ఏమైందంటే?

ప్రభాస్ (Prabhas) ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) మూవీ ఒకింత భారీ స్థాయిలో అంచనాలతో థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను అందుకోలేదు. కథ, కథనంలో లోపాలు ఉండటంతో పాటు శ్రీరాముని పాత్రలో ప్రభాస్ లుక్ విషయంలో సైతం కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలోని డైలాగ్స్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే ఓం రౌత్ ను ప్రభాస్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

Om Raut

ఓం రౌత్ మాత్రం ప్రభాస్ గురించి తరచూ పాజిటివ్ గా కామెంట్లు చేస్తూ ప్రభాస్ అభిమానులను కూల్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓం రౌత్ మాట్లాడుతూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సల్మాన్ ఖాన్ (Salman Khan) , ప్రభాస్ మాత్రమే ఫ్లాప్ ప్రూఫ్ స్టార్స్ అని ఈ ఇద్దరు హీరోలకు సినిమా ఫ్లాపైనా వాళ్ల ఇమేజ్ అణువంతైనా చెక్కు చెదరదని ఓం రౌత్ కామెంట్లు చేయడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సరిపోదా శనివారం' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

ప్రభాస్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఓం రౌత్ ఈ కామెంట్లు చేసి ఉండవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభాస్ గత రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

ది రాజాసాబ్ (The Rajasaab) సినిమా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది. 2025 సంవత్సరం సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా సక్సెస్ సాధించడం ప్రభాస్ కెరీర్ కు కూడా కీలకం అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తన ఇమేజ్ ను మరింత పెంచే సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కింగ్ నాగార్జునలో మార్పు రావడానికి కారణమైన సినిమా ఏదో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Om Raut
  • #Prabhas

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

3 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

4 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

5 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

12 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

3 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

10 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version