Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి కాంబో మూవీ అలా ఉండనుందా?

Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి కాంబో మూవీ అలా ఉండనుందా?

  • July 19, 2022 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి కాంబో మూవీ అలా ఉండనుందా?

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ కావాల్సిందేనని అందరూ భావిస్తారు. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కాగా రామ్ బోయపాటి కాంబో మూవీ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే బాలయ్యతో అఖండ సీక్వెల్ తెరకెక్కించాలని బోయపాటి శ్రీను భావిస్తుండగా లెజెండ్ సీక్వెల్ లాంటి మూవీ అయితే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నారు. లెజెండ్, అఖండ సినిమాలను మిక్స్ చేసి సరికొత్త కథతో బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో ఈ సినిమాతో మరో సక్సెస్ ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేసి బాలయ్య ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కోసం బాలయ్య ఏకంగా 15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రియమణి నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య కూతురిగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించనున్నారు. బాలయ్య అభిమానులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాహో గారపాటి నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. బాలయ్య సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Akhanda 2
  • #balayya
  • #boyapati
  • #Director Boyapati Srinu

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

19 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

20 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

21 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

3 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

4 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

19 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version