Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balakrishna, Prashanth Varma: బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ను అలా ప్లాన్ చేశారా?

Balakrishna, Prashanth Varma: బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ను అలా ప్లాన్ చేశారా?

  • May 29, 2023 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Prashanth Varma: బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ను అలా ప్లాన్ చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. గడిచిన మూడేళ్లలో ప్రేక్షకుల్లో బాలయ్యకు భారీ స్థాయిలో క్రేజ్ పెరిగింది. యంగ్ జనరేషన్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో ఒక్క సినిమా చేయాలని కలలు కంటున్నారు. బాలయ్యతో సినిమా తీసి సక్సెస్ సాధిస్తే స్టార్ స్టేటస్ ఖాయమని దర్శకులు సైతం ఫిక్స్ అయ్యారు. అయితే బాలయ్యతో సినిమా తీయాలని ఆశ పడుతున్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. అన్ స్టాపబుల్ షో ప్రోమోల కోసం బాలయ్యతో కలిసి ప్రశాంత్ వర్మ పని చేశారు.

ప్రశాంత్ వర్మ సినిమాలు ఇతర దర్శకుల సినిమాలకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే, హనుమాన్ సినిమా అప్ డేట్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. హనుమాన్ మూవీ షూట్ పూర్తైందని ప్రస్తుతం విజువల్ ఎఫెక్స్ట్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. హనుమాన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని జులైలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ప్రశాంత్ వర్మ అన్నారు.

సినిమా అంతా సిద్ధమైన తర్వాత ఒక పాత్రను యాడ్ చేశామని ఆయన తెలిపారు. మొదట తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలని అనుకున్నామని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. తర్వాత ప్రాజెక్ట్ బాలయ్యతో చేస్తున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. హనుమాన్ తర్వాత అధీర సినిమా చేస్తానని ఇంద్రుడి స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రశాంత్ వర్మ అన్నారు.

నాకు స్క్రిప్ట్స్ విల్ అనే కంపెనీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలోనే (Balakrishna) బాలయ్యతో సినిమా ఉంటుందని ఇప్పటివరకు చూడని బాలయ్యను ఆ సినిమాలో చూస్తారని ప్రశాంత్ వర్మ అన్నారు. ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Prashanth Varma
  • #Nandamuri Balakrishna
  • #Prashanth Varma

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

20 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

12 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

13 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version