Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడని శ్రద్ధ కపూర్

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడని శ్రద్ధ కపూర్

  • January 24, 2018 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడని శ్రద్ధ కపూర్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ తెలుగు తెరకు ప్రభాస్ సాహో సినిమా ద్వారా పరిచయం కాబోతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీ స్టెంట్స్ చేయడానికి కూడా శ్రద్ధ కపూర్ వెనుకాడడం లేదు. అయితే సాహో చిత్రం కంటే ముందే తెలుగు స్టార్ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించడానికి శ్రద్ధా కపూర్‌ సంతకం చేసింది. ఆ మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే ఆ చిత్రం ఆగిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దీని గురించి శ్రద్ధ ని అడగగా.. ఆమె ఇలా స్పందించారు. ‘‘ప్రస్తుతం నేను “సాహో” సినిమాతో బిజీగా ఉన్నాను. నేను నటిస్తోన్న హిందీ సినిమా ‘స్త్రీ’ షూటింగ్‌ చందేరిలో జరుగుతోంది. నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ చేస్తోన్న హారర్‌ సినిమా ఇది. అందువల్ల సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ప్రారంభం ఆలస్యం అవుతోంది. ఆ సినిమా తప్పకుండా సెట్స్‌పైకి వెళుతుంది.’’ అని శ్రద్ధా కపూర్‌ వెల్లడించారు. ఇక ఆమె కో స్టార్ ప్రభాస్ గురించి చెప్పమని కోరగా… ‘‘ప్రభాస్‌ సూపర్‌ యాక్టర్‌ మాత్రమే కాదు.. మంచి హ్యూమన్‌ బీయింగ్‌’’ అన్నారు. మరి.. ప్రభాస్‌ పెళ్లి గురించి మీకేమైనా తెలుసా? అని అడగ్గా.. ‘‘నాకు తెలీదు. ఈ ప్రశ్న ప్రభాస్‌నే అడగండి’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Movie
  • #Shraddha Kapoor

Also Read

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

18 mins ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

1 hour ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago

latest news

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

10 mins ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

55 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

2 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version