Shriya Saran: శ్రీయ శరన్ అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శ్రీయ. అయితే ‘సంతోషం’ మూవీ ఈమెకు మంచి సక్సెస్ ను అందించింది. తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’ ‘ఠాగూర్’ ‘నేనున్నాను’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. దీంతో ఆమె తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పొచ్చు. అందరి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా కూడా ఈమె రికార్డు సృష్టించింది. తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా దాదాపు టాప్ హీరోలను కవర్ చేసేసింది.

20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీయ శరన్… విదేశీయుడు ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకోవడంతో ఈమె గ్లామర్ షోకి అడ్డు చెప్పేవారు కూడా లేకపోయారు అని చెప్పాలి. అతనితో బహిరంగంగానే ఈమె లిప్ లాక్ లు వంటివి పెడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. శ్రియ గతేడాది .. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది.

ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. అటు నానా పాటేకర్‌తో కలిసి ‘తడ్కా’ సినిమాలో మెరిసింది. తాజాగా ఈ అమ్మడు కల్చర్డ్ వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈమె (Shriya Saran) లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో డీప్ క్లీవేజ్ షోలతో మతులు పోగొడుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus