39 ఏళ్ళ వయసు వచ్చినా.. ఓ పిల్లకు తల్లి అయినా శ్రీయ గ్లామర్ షో చేయడం ఏమాత్రం మానలేదు.చెప్పాలంటే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో పద్దతిగా కనిపించిన ఈమె మెల్ల మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది.పెళ్ళైన తర్వాత ఈమె గ్లామర్, రొమాన్స్ ను నిత్యం ప్రేక్షకులకు చూపిస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తునే మరో పక్క సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకి గ్లామర్ విందు చేస్తుంది ఈ అమ్మడు.
ఓ విదేశీయుడు అయిన ఆండ్రూని పెళ్లి చేసుకున్న శ్రీయ.. అతనితో చేసే రొమాన్స్ ను పబ్లిక్ గా బయటపెడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు బికినీలో తన కూతురితో కలిసి శ్రీయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ ఫొటోలతో పాటు శ్రీయ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :