Shriya: శ్రీయ యమ హాట్ ఫోజు.. వైరల్ అవుతున్న ఫోటో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ పెళ్ళైనప్పటికీ గ్లామర్ ను వడ్డించడం మాత్రం మానలేదు.ఈ మధ్య కాలంలో వరుసగా తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో ఆమె టూర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె రొమాంటిక్ ఫోటోలు, వీడియోలను చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న శ్రీయ పోస్ట్ చేసిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో ఆండ్రీ.. పబ్లిక్ గా శ్రీయ యద పై ముద్దు పెట్టుకున్నాడు.

ఇదే భీభత్సం అనుకుంటే.. తాజాగా శ్రీయ పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే కుర్ర కారు మతులు పోవాల్సిందే. ఈ ఫోటోలో.. బోట్లో రైడ్ కి వెళ్లిన శ్రీయ ఫోటో షూట్లో భాగాంగా ఈ హాట్ ఫోజు ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ఎద అందాలను చూపిస్తూ అల్ట్రా బోల్డ్ అన్నట్టు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోలో శ్రీయ యాటిట్యూడ్ చూస్తుంటే తోటి హీరోయిన్లకు కూడా దడ పుట్టడం ఖాయం అనే చెప్పాలి.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటిస్తుంది కాబట్టి… దాని తర్వాత మళ్ళీ ఈమెకు అవకాశాలు పెరుగుతాయని ఆశపడుతున్నట్టు కనిపిస్తుంది.శ్రీయ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే 20 ఏళ్ళు పూర్తయ్యింది. కాబట్టి.. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్ అవకాశాలు రావడం అంటే కష్టమనే చెప్పాలి.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus