Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Shruti Haasan: కథను మలుపు తిప్పే పాత్రలో శృతి!

Shruti Haasan: కథను మలుపు తిప్పే పాత్రలో శృతి!

  • April 21, 2021 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: కథను మలుపు తిప్పే పాత్రలో శృతి!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘సలార్’లో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో శృతి ఎలాంటి పాత్రలో కనిపించనుందనే విషయంలో క్లారిటీ వచ్చింది. కథ ప్రకారం శృతిహాసన్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించనుంది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ.

ఆ చిన్న పాత్రతోనే సినిమాను మలుపుతిప్పే సన్నివేశాల్లో శృతిహాసన్ కనిపిస్తుందట. నిజానికి శృతిహాసన్ కి జర్నలిస్ట్ రోల్ లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో సూర్య నటించిన ‘సింగం 3’లో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించింది. ఇప్పుడు అదే తరహా పాత్రలో ‘సలార్’లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది శృతి. ప్రభాస్ తో ఈమె కాంబినేషన్ సీన్లను తెరకెక్కించారు. వచ్చే నెల నుండి ఆమె మరోసారి ‘సలార్’ సెట్స్ పైకి రావాల్సివుంది.

దీనికోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ను నిర్మించారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. షూటింగ్ లను వాయిదా వేసే ఛాన్స్ ఉంది. దీంతో ‘సలార్’ కొత్త షెడ్యూల్ డైలమాలో పడింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhu Guru Swamy
  • #Prabhas
  • #Prashant Neel
  • #Radhe shyam Movie
  • #Rebel Star Prabhas

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

46 mins ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 hour ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

5 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago

latest news

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

15 mins ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

1 hour ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

2 hours ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version