Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Shruti Haasan: సమంతకు పోటీగా మారిన శృతి.. ఏమైందంటే..?

Shruti Haasan: సమంతకు పోటీగా మారిన శృతి.. ఏమైందంటే..?

  • June 9, 2021 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: సమంతకు పోటీగా మారిన శృతి.. ఏమైందంటే..?

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మిగతా హీరోయిన్లతో పోలిస్తే భిన్నమనే సంగతి తెలిసిందే. టాలెంట్ పుష్కలంగా ఉన్న శృతిహాసన్ రీఎంట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్లకు, కొత్త హీరోయిన్లకు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ సెషన్ నిర్వహించిన శృతి హాసన్ నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు కుదరదంటే కుదరదని చెప్పారు. ఒక నెటిజన్ శృతి హాసన్ ను మీ మొబైల్ నంబర్ ఇస్తారా..? అని అడగగా మొబైల్ నంబర్ ఇవ్వనని శృతి తేల్చి చెప్పారు.

మరొక నెటిజన్ శృతి..! మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా..? అని ప్రశ్నించగా పెళ్లి చేసుకోవడం కూడా కుదరదని శృతిహాసన్ అన్నారు. అలా ఇద్దరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు కుదరదు అంటూ శృతిహాసన్ సమాధానం ఇచ్చారు. క్రాక్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో తాను చేసిన యాక్షన్ సీన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆమె అన్నారు. సలార్ సినిమాలో తనకు మంచి పాత్ర లభించిందని అయితే ఈ సినిమాలో తను యాక్షన్ సన్నివేశాల్లో నటించడం లేదని శృతి పేర్కొన్నారు.

ప్రభాస్ తో కలిసి నటిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని శృతిహాసన్ అన్నారు. సినిమాలతో పాటు హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని శృతిహాసన్ వెల్లడించారు. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో నటించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ సమంతకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #Samantha
  • #Shruti
  • #Shruti Haasan

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

5 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

5 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

17 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

20 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

23 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version