Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Shruti Haasan: నెటిజెన్ కు మైండ్ బ్లాక్ సమాధానం చెప్పిన శృతీ హాసన్..!

Shruti Haasan: నెటిజెన్ కు మైండ్ బ్లాక్ సమాధానం చెప్పిన శృతీ హాసన్..!

  • July 10, 2021 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: నెటిజెన్ కు మైండ్ బ్లాక్ సమాధానం చెప్పిన శృతీ హాసన్..!

ఏ విషయం గురించి అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం.. కోలీవుడ్ భామలైన వరలక్ష్మీ శరత్ కుమార్ మరియు శృతీ హాసన్ లకు అలవాటు. ఇద్దరూ స్టార్ హీరోల కూతుర్లే అన్న సంగతి తెలిసిందే..! ప్రస్తుతానికి మనం శృతీ హాసన్ గురించి మాట్లాడుకుందాం. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శృతీ హాసన్.. తన సొంత ట్యాలెంట్ తో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా..

ఓ వ్యక్తితో ప్రేమ, పెళ్లి వంటి కమిట్మెంట్స్ పెట్టుకుంది. అటు తర్వాత మనస్పర్థలు రావడంతో అతనితో విడిపోయింది. కొన్నాళ్ళు ఈమె భావోద్వేగానికి గురయ్యింది. కానీ తర్వాత మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది ఇప్పటికే ‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన శృతీ హాసన్.. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ లో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన శృతీకి ఓ నెటిజెన్…

‘మీ ముక్కు అంటే మీకు ఇష్టమేనా?’ అంటూ ప్రశ్నించాడు. దానికి శృతీ సమాధానం ఇస్తూ.. ‘ఓ యెస్… నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ పార్ట్ కే’ అంటూ సమాధానం ఇచ్చింది. గతంలో శృతీ హాసన్.. తన ముక్కుకి సర్జరీ చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని కూడా క్లారిటీ ఇచ్చింది శృతీ. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని మొహమాటం లేకుండానే తెలియజేసింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #SALAAR
  • #Samantha
  • #Shruti

Also Read

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

40 mins ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

1 hour ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

2 hours ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

2 hours ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

4 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

6 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

7 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

8 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version